ఎల్. బి. శ్రీరామ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిత్రాలు చేర్చాను
ట్యాగు: 2017 source edit
పంక్తి 15:
 
'''ఎల్.బి.శ్రీరాం''' గా పేరొందిన '''లంక భద్రాద్రి శ్రీరామ్''' ఒక [[నటుడు]], [[రచయిత]], దర్శకుడు. ఆయన ముందుగా రంగస్థలం పై పేరు తెచ్చుకుని, తరువాత [[రేడియో]]లో పనిచేసి తరువాత సినిమా పరిశ్రమలో ప్రవేశించాడు. ముందుగా సినీ రచయితగా పనిచేసి తరువాత నటుడుగా నిరూపించుకున్నాడు. 400కి పైగా సినిమాల్లో నటించాడు. నాలుగు సార్లు నంది పురస్కారాలను అందుకున్నాడు. [[యూట్యూబ్|యూట్యూబు]]లో ఎల్. బి. శ్రీరాం హార్ట్ ఫిలింస్ పేరుతో లఘుచిత్రాలు కూడా రూపొందిస్తున్నారు.<ref name="ఈనాడు ఆదివారం వ్యాసం">{{cite web|url=http://www.eenadu.net/magazines/sunday-magazine/sunday-magazineinner.aspx?item=Sunday%20Magazine&no=7208&pagesrc=mr|title=నష్టాలొస్తున్నాయని తెలిసే చేస్తున్నా!|work=ఈనాడు|date= 25 September 2016|accessdate=25 September 2016|archiveurl=https://web.archive.org/web/20160925013719/http://www.eenadu.net/magazines/sunday-magazine/sunday-magazineinner.aspx?item=Sunday%20Magazine&amp;no=7208&amp;pagesrc=mr|archivedate=25 September 2016}}</ref>
[[File:L.B.Sriram (2).jpg|thumb|actor, writer l.b. sriram]]
 
== వ్యక్తిగత జీవితం ==
శ్రీరామ్ మే 30న [[తూర్పు గోదావరి జిల్లా]], [[అమలాపురం]] సమీపంలోని [[నేదునూరు]] అనే [[అగ్రహారం]]లో జన్మించాడు. ఈయన తండ్రి వేదపండితుడు. రాష్ట్రపతి పురస్కార గ్రహీత. అప్పటి జమీందారు ఆయన పాండిత్య ప్రతిభకు మెచ్చి ఒక ఇల్లు బహుమానంగా ఇచ్చాడు. అందులోనే వారి కుటుంబం నివాసం. శ్రీరామ్ పెద్దన్నయ్య కూడా వేద పండితుడే.<ref name="EenaduInterview2019">{{Cite news|title=ఎన్నో మిథునాలు సృష్టిస్తున్నా..|date=26 May 2019|url=https://www.eenadu.net/hai/featuredstory/103383|work=ఈనాడు|access-date=27 May 2019|archive-url=https://web.archive.org/web/20190527164850/https://www.eenadu.net/hai/featuredstory/103383|archive-date=27 May 2019|url-status=dead}}</ref> శ్రీరామ్ మొదట రంగస్థల నటుడిగా రాష్ట్రవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నాడు. తరువాత కొద్ది రోజులు [[ఆలిండియా రేడియో]]లో కూడా పనిచేశాడు. శ్రీరాం కొడుకు గ్రాఫిక్స్ విభాగంలో పనిచేస్తున్నాడు.
పంక్తి 21:
== రంగస్థల జీవితం, రచనలు ==
ఈయన రచయితగా అనేక రచనలు చేశారు. అందులో అనేక ప్రసిద్ధ నాటికలు ఉన్నాయి.1983లో రచించిన [[గజేంద్ర మోక్షము|గజేంద్రమోక్షం]] నాటిక బాగా ప్రసిద్ధి చెందింది.ఈ నాటిక అనేక వేల ప్రదర్శనలు జరిగింది.
[[File:L.B.Sriram (3).jpg|thumb|actor, writer l.b. sriram]]
 
==సినిమా జీవితం==
కిష్కిందకాండ సినిమా ద్వారా [[రచయిత]]గా గుర్తింపు పొందిన శ్రీరాం అపుడపుడు కొన్ని సినిమాలలో అతిథి పాత్రలు వేసేవారు. [[హలో బ్రదర్]] (1994), [[హిట్లర్ (సినిమా)|హిట్లర్]] (1997) లాంటి విజయవంతమైన చిత్రాలకు మాటల రచయితగా పనిచేశాడు. తరువాత [[ఇ.వి.వి. సినిమా]] [[చాలా బాగుంది]] ద్వారా పల్లెటూరి యాసతో మాట్లాడే పాత్రతో మంచి నటుడిగానూ గుర్తింపు పొందారు. దాంతో చాలా సినిమాల్లో అవకాశం వచ్చింది. హాస్య పాత్రల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. అంతేకాకుండా సెంట్ మెంట్, భావోద్వేగాలతో మిళితమైన అమ్మో ఒకటో తారీఖు అనే సినిమాలో నటించారు. ఈ సినిమా ఎల్. బి. శ్రీరామ్ ''ఒంటెద్దు బండి'' అనే [[నాటకం]] ఆధారంగా తీయబడింది. అంతేకాకుండా చాలా నాటకాలు రచించారు.
పంక్తి 28:
 
==వెబ్ సిరీస్==
[[File:L.B.Sriram (1).jpg|thumb|actor, writer l.b. sriram]]
 
==అవార్డులు==
=== [[నంది పురస్కారాలు]] ===
"https://te.wikipedia.org/wiki/ఎల్._బి._శ్రీరామ్" నుండి వెలికితీశారు