కాలాతీత వ్యక్తులు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:1958 పుస్తకాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
మూలాలు లేని వ్యాసానికి మూలం చేర్పు
ట్యాగు: 2017 source edit
 
పంక్తి 1:
 
{{సమాచారపెట్టె పుస్తకం
| name = కాలాతీత వ్యక్తులు
Line 25 ⟶ 24:
'''కాలాతీత వ్యక్తులు''' డా. [[పి. శ్రీదేవి]] రచించిన తెలుగు [[నవల]]. ఈనాటి కాలంలో అనవసరమైన నియమాలను నిరసిస్తూ, పురుషాధిక్యతను ప్రతిఘటిస్తూ, తమపై అనేక రూపాల్లో జరుగుతున్న సామాజిక అత్యాచారాలపై పోరాడుతున స్త్రీశక్తి యొక్క ప్రారంభదశను 6వ దశాబ్దంలో రచయిత ఈ నవలలో ప్రదర్శించారు. ఇది [[తెలుగు స్వతంత్ర]] మాసపత్రికలో 7-9-1957 నుండి 25-1-1958 వరకు 21 వారాలు ధారావాహికగా వెలువడింది.
 
ఈ నవల ఆధారంగా తెలుగులో [[చదువుకున్న అమ్మాయిలు]] (1963) అనే సినిమాను నిర్మించారు.<ref>{{Cite web|url=http://m.dailyhunt.in/news/india/telugu/prajasakti-epaper-prajasak/kaalaatita+vyaktulu+ku+shashtipurti-newsid-72695228|title='కాలాతీత వ్యక్తులు'కు షష్టిపూర్తి - Prajasakti|website=Dailyhunt|language=en|access-date=2021-04-07}}</ref>
 
==పాత్రలు==
Line 46 ⟶ 45:
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/కాలాతీత_వ్యక్తులు" నుండి వెలికితీశారు