తాపేశ్వరం కాజా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 14:
==కాజా తయరీ==
==భక్తాంజనేయ స్వీట్స్, సురుచి పుడ్స్ ప్రస్థానం==
1931 లో చిన్న హొటల్ గా మొదలైంది. పోలిశెట్టి సత్తిరాజు అనే ఆయన భక్తాంజనేయ హొటల్ అని పేరుతో ఒక చిన్నపాటి నడుపుతూ ఉండేవారట. పల్లెల హొటళ్లలో అల్పాహరాలతోపాటు ఆవడ పాయసం, గులాబ్ జాం వంటివి కౌంటర్ టెబుళ్ళ మీద పెడుతుంటారు. అలాగే అల్పాహారాలతో పాటు కాజా చేసి దాంతో పాటు కొన్ని స్వీట్స్ పెట్టి అమ్ముతుంటే జనాలకు బాగా నచ్చి అమ్మకం పెరిగిందట...
హొటల్ బిజినెస్ కంటే స్వీట్స్ అమ్మకం పెరిగాక హొటల్ కాస్తా భక్తాంజనేయ స్వీట్స్ గా మారిపోయింది. సత్తిరాజు గారు కాజా తయారీలో మెలకువలు చూపుతూ రుచికరంగా తయారుచేస్తుంటే అమ్మకాలూ పెరిగాయి, షాపూ పెరిగింది.
 
పోలిసెట్టి సత్తిరాజు గారి కుమారుడు మల్లిబాబు వచ్చాక మరిన్ని హంగులతో షాపు పెద్దదైంది. వర్కర్స్ పెరిగారు. కాజా తయారీలో యంత్రాలు రంగప్రవెశం చేసాయి.
1991 లో స్వీట్స్ ఆన్లైన్ లో అమ్మడం కోసం కోసం పేరు మార్పు చేసి సురుచిపుడ్స్ అని పెట్టారు. అక్కడి నుండి ఆయన కృషి వలన కాజాకు విశేష పేరు వచ్చింది.
 
==రికార్డులు, పురస్కారాలు==
"https://te.wikipedia.org/wiki/తాపేశ్వరం_కాజా" నుండి వెలికితీశారు