తాపేశ్వరం కాజా: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 13:
కాజా అంటే నోరూరని వారుండరు. అందరికీ అందుబాటు ధరలలో ఏ చిన్న షాపులోనైనా దొరికే మంచి మిఠాయిలు, కాజాలు
==కాజా తయరీ==
మడత కాజా తయారీ విధానంలో ప్రధానంగా వాడేది మైదాపిండి, నెయ్యిలోనూ, రిఫైండ్ ఆయిల్ లోనూ రెండు రకాలు చేశ్తారు. కొంచెం నూనె పోసి నానబెట్టిన పిండి పలుచగా సాగదీసి, పొడవుగా కోసి దాన్ని కాజా ఆకారంలో చుట్టుకువెళతారు. 10 నుండి 12 నిముషాల్లో ఒక కాజా తయారవుతుంది. పాకంలో 3 నిముషాలు ఉంచుతారు.
పొరల లోపలి పాకం బయటికి జారిపోకుండా చివర్లో గట్టి పాకంలో దొర్లించి తీస్తారు.
 
==భక్తాంజనేయ స్వీట్స్, సురుచి పుడ్స్ ప్రస్థానం==
1931 లో చిన్న హొటల్ గా మొదలైంది. పోలిశెట్టి సత్తిరాజు అనే ఆయన భక్తాంజనేయ హొటల్ అని పేరుతో ఒక చిన్నపాటి నడుపుతూ ఉండేవారట. పల్లెల హొటళ్లలో అల్పాహరాలతోపాటు ఆవడ పాయసం, గులాబ్ జాం వంటివి కౌంటర్ టెబుళ్ళ మీద పెడుతుంటారు. అలాగే అల్పాహారాలతో పాటు కాజా చేసి దాంతో పాటు కొన్ని స్వీట్స్ పెట్టి అమ్ముతుంటే జనాలకు బాగా నచ్చి అమ్మకం పెరిగిందట...
"https://te.wikipedia.org/wiki/తాపేశ్వరం_కాజా" నుండి వెలికితీశారు