భారత స్వాతంత్ర్యోద్యమం: కూర్పుల మధ్య తేడాలు

→‎భారత స్వాతంత్ర్యోద్యమము: అక్షర దోషం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
[[భారత ఉపఖండము|భారత ఉపఖండం]]లో స్వాతంత్య్ర సముపార్జనకై జరిగిన అనేక ఉద్యమాలనన్నిటినీ కలిపి "భారత స్వాతంత్రోద్యమము" (Indian Freedom Struggle) గా పరిగణిస్తారు. అనేక సాయుధ పోరాటాలు, అహింసాయుత పద్ధతిలో జరిగిన [[ఉద్యమాలు]] భారత స్వాతంత్రోద్యమములో భాగాలు. భారత ఉపఖండంలోని [[బ్రిటిష్]], ఇతర వలసపాలకుల పాలనను అంతమొందంచటానికి వివిధ సిద్దాంతాలను అనుసరించే అనేక రాజకీయపక్షాలు ఉద్యమించాయి. 16వ శతాబ్దములో [[బుడతగీచు]] (పోర్చుగీసు) వారి ఆక్రమణలకు వ్యతిరేకంగా అబ్బక్కరాణి చేసిన పోరాటాలను, 17వ శతాబ్దం మధ్యలో [[బెంగాల్]]లో ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటాలను వలస పాలనపై వ్యతిరేకతకు మొదటి అడుగులుగా చెప్పవచ్చు. మొదటి సంఘటిత సాయుధ పోరాటం [[బెంగాల్]]లో ప్రారంభమై తరువాత రాజకీయ పోరాటంగా పరిణామం చెంది [[భారత జాతీయ కాంగ్రెస్]] గా ఆవిర్భవించింది. వీరు మన దేశ స్వాతంత్ర్యము కోసం చాలా పోరాడారు.
 
20వ శతాబ్దం మెదట్లో ఈ పద్ధతులలో మౌలికమైన ([[రాడికల్]]) మార్పులు వచ్చాయి. కాంగ్రెసులో అతివాదులైన [[లాలా లజపతిరాయ్]], [[బాలగంగాధర తిలక్]], [[బిపిన్ చంద్ర పాల్]], (లాల్ బాల్ పాల్) విదేశీవస్తు బహిష్కరణ, సమ్మె, స్వావలంబన మొదలైన పద్ధతులను అవలంబిస్తే, అరబిందో వంటివారు తీవ్రవాద మార్గాలను అవలంబిచారు. మెదటి దశకాలలో సాయుధ విప్లవ పోరాటాలు ప్రారంభమయ్యాయి. [[మొదటి ప్రపంచయుద్ధం|మొదటి ప్రపంచయుద్ధ]] సమయంలో జర్మనీ, అమెరికాల లోని భారత స్వాతంత్య్ర యోధులు ప్రారంభించిన [[గదర్ పార్టీ|GHADAR PARTY]]సహకారంతో జరిగిన సంఘటిత [[భారత సిపాయిల తిరుగుబాటు]] జాతీయోద్యమంలో వచ్చిన మౌలిక మార్పుగా చెప్పవచ్చు.
 
జాతీయోద్యమం చివరి దశలో జాతీయ కాంగ్రెస్ [[మహాత్మాగాంధీ]] నాయకత్వంలో అహింసాయుత మార్గాలలో ఉద్యమించింది. ప్రముఖ విద్యావేత్త [[రాంజీ సింగ్|RANGI SINGH MAHATHMA GANDHI.]]20వ శతాబ్దంలో అవతరించిన బోధిసత్వునిగా కీర్తించాడు.