నిఘంటువు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ఉర్దూఉర్దూ
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:TeluguAcademyTeluguKannadaNighantuvu.jpg|right|thumb| [[తెలుగు అకాడమి]] వారి తెలుగు కన్నడ నిఘంటువు]]
'''నిఘంటువు''' (అనగా ఆక్షర క్రమములో [[పదములు]], వాటి [[అర్థము]]లు కలిగినది. దీనినే [[పదకోశము]], వ్యుత్పత్తి కోశము అనికూడా అంటారు. [[తెలుగు]] భాష యందు [[చార్లెస్ ఫిలిప్ బ్రౌన్]] రచించిన నిఘంటువు ప్రఖ్యాతి గాంచింది. [[గిడుగు రామమూర్తి]] గారు తెలుగు సవర పదకోశం చేశారు. నిఘంటువులలో యాస్కుడు కశ్యపుడు మున్నగు ముని పుంగవులు రచించిన నిరుక్తము లు అను నామము కలవి వేదమునకు చెందినవి. ఏ యే మహర్షి ఏ యే వేదములోని పదములనే రీతిన రచించెనో ఆ నిరుక్తము ఆవేదముయొక్కది అగును. ఇందువలన ఒక్కొక్క నిరుక్తము ఒక్కొక్క వేదసంబంధమైనదిగ ఉండును. కొంతకాలము నుంచి కొందరు పండితులు ఈనిరుక్తములవలనే ఒక్కొక్క గ్రంధమునకు, ఒక్కొక్క కవి రచించిన అన్ని గ్రంధములకు ఆ గ్రంధముల పేరుతో నిఘంటువులను, ఆ కవిపేరుతో నిఘంటువులను రచించుట జరిగినది. ఈ నిఘంటువులు పలు రకాలు. పర్వాయపదములను బోధించునవి కొన్ని, ఉదాహరణకు అమరకోశము, నామలింగానుశాసనము, అభిదాన చింతామణి మొదలగునవి. శబ్దములయొక్క నానర్ధములను తెలుపునవి మరికొన్ని.వీటినే నానార్ధ నిఘంతువులు అందురు. ఉదాహరణకు దండినాధుని నానార్ధరత్నమాల, మేదినీ కోశము, విశ్వప్రకాశము మొదలైనవి. సంస్కృత భాషలో శబ్దబోధక నిఘంటువులు శబ్ద వ్యుత్పత్తిని వివరించునవి మరికొన్ని. తెలుగులో నానర్ధ నిఘంటువును సూరయామాత్యుడు రచించిన నానార్దరత్నమాల మాత్రమే అని చెప్పవచ్చును.అలానే సంస్కృతములో ఏకాక్షర నిఘంటువు కొన్ని కలవు. అవి తెలుగులో మనకు లేవు. అలానే సంస్కృతములో లేని నిఘంటువు ఒకటి తెలుగులో లభించును. అదియే రామయణము కృష్ణయామాత్యుడు రచించిన దేశ్యనామార్ధకోశ, తెలుగులూ వివిధ దేశ్యములైన పేళ్ళతో కల నిఘంటువు.
'''నిఘంటువు''' (అనగా ఆక్షర క్రమములో [[పదములు]], వాటి [[అర్థము]]లు కలిగినది. దీనినే [[పదకోశము]], వ్యుత్పత్తి కోశము అనికూడా అంటారు. [[తెలుగు]] భాష యందు [[చార్లెస్ ఫిలిప్ బ్రౌన్]] రచించిన నిఘంటువు ప్రఖ్యాతి గాంచింది. [[గిడుగు రామమూర్తి]] గారు తెలుగు సవర పదకోశం చేశారు.
 
అష్టాదశ మహాపురాణములలో చేరిన శ్రీమద్వేద మహర్షి ప్రణీతమైన అగ్నిపురాణములోను నిఘంటు నిర్మాణ ప్రక్రియయే అనంత నిఘంటు నిర్మాతలకు మార్గదర్సకము.
 
==సా.శ.1900 సంవత్సరానికి పూర్వపు తరువాతి తెలుగు, ఇతరభాషల నిఘంటువులు ==
"https://te.wikipedia.org/wiki/నిఘంటువు" నుండి వెలికితీశారు