రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
చి ఉచిత నకలుహక్కుల బొమ్మ మాత్రమే వుంచి మిగతావి తొలగించాను
పంక్తి 1:
{{Infobox person
|name = రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ
|image = Rallapalli Anantha Krishna SharmaRallapallianantakrishnasarma.jpg
|caption = [[తిరుపతి]][[అన్నమాచార్య ప్రాజెక్టు]] నందలి రాళ్ళపల్లి ఫోటో
|birth_date = {{Birth date|1893|01|23}}
పంక్తి 17:
 
==సంగీత సాహిత్యాలు==
 
[[బొమ్మ:Rallapallianantakrishnasarma.jpg|thumb|right|200px|రేఖాచిత్రం]]
చామరాజునగరం రామశాస్త్రిగారి వద్ద ''శాకుంతలం'', ''ఉత్తరరామ చరిత్ర'', ''ముద్రా రాక్షసం'', ''అనర్ఘరాఘవం'', ''కాదంబరి'' వాటిని చదివాడు. సామాజిక స్పృహ వాదులైన నేటి సమాజానికి ఆదర్శప్రాయుడైన వేమన గురించి శర్మగారు తమ వేమనోపన్యాసాలలో అనేక విషయాలు ఆవిష్కరించాడు. ''నిగమశర్మ అక్క'', ''నాచన సోముని నవీన గుణములు'', ''తిక్కన తీర్చిన సీతమ్మ'', ''రాయలనాటి రసికత'' అనే ఆయన వ్యాసాలు బాగా ప్రసిద్ధమైనవి. [[కట్టమంచి రామలింగారెడ్డి]] గారితో పరిచయం కలిగి, వారి ఆహ్వానం మీద 1912లో మొట్టమొదటిసారిగా ఏర్పరచిన తెలుగు పండిత పదవిని అలంకరించాడు. అప్పటి నుండి తెలుగులో రచనా వ్యాసంగాలను మొదలుపెట్టాడు. [[కాళిదాసు]] రచించిన [[రఘువంశం]] ఆంధ్రీకరించాడు. ''పెద్దన పెద్దతనము'' అను విమర్శనాత్మక వ్యాసాన్ని రాశాడు.
 
పంక్తి 25:
 
==సత్కారాలు==
[[దస్త్రం:RaaLLapalli.jpg|thumb|right|250px|రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ]]
మైసూరులో జరిగిన 4వ సంగీత సమ్మేళనంలో ''గాన కళాసింధు'' బిరుదుతో సత్కరించారు. బెంగుళూరు గాయక సమాజం ''సంగీత కళారత్న'' బిరుదుతో సత్కరించింది. [[కేంద్ర సంగీత నాటక అకాడమీ]] 1970లో ఫెలోషిప్ నిచ్చి సత్కరించింది. [[శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం]] గౌరవ డి.లిట్. పట్టంతో గౌరవించింది.
ఆయన [[1979]], [[మార్చి 11]]న పరమపదించాడు. ఆయనకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుర్లు.