→‎మీ రచనలపై సూచనలు: కొత్త విభాగం
పంక్తి 46:
 
[[వాడుకరి:Saleemahamed]] గారు, మీ వికీకృషికి అభివందనలు. మీరు ఇటీవల చేర్చిన [[జుట్టునుంచి దుర్వాసన]], గతంలో చేర్చిన ఇటువంటి వ్యాసాలు [[జుట్టు]] వ్యాసంలో వుంటే బాగుంటుంది. ఆంగ్ల మూలాలు వాడారు కావున మీరు [[Special:ContentTranslation|విషయ అనువాద ఉపకరణం]] వాడి అనువాదాలు చేస్తే మీ కృషి తొలగింపుకు గురి అయ్యే అవకాశాలు తక్కువ. పైన స్వాగత సందేశంలో విలువైన సమాచారం అధ్యయనం చేయండి. తొలి 100 మార్పులు ఇప్పటికే వున్న వ్యాసాలలో చేయండి. చర్చలకు స్పందించటం వికీ కృషికి చాలా ముఖ్యం. అలాగే మీ సందేహాలు అడగండి. [[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 22:56, 17 మార్చి 2021 (UTC)
 
:సలీం అహ్మద్ గారు, పైన అర్జున గారు చెప్పినట్లే మీరు [[జుట్టు పెరుగుదలకు తలలో రక్త ప్రసరణ]] అనే వ్యాసం రాశారు. దీన్ని కూడా జుట్టు వ్యాసంలో విలీనం చేయాలి. దానికి తగ్గ ప్రతిపాదననను వ్యాసం పై భాగంలో ఉంచాను గమనించండి. ఇంకొక విషయం, మీరు వ్యాసంలో ప్రశ్న జవాబుల రూపంలో రాస్తున్నారు. అది వార్తా పత్రికల వ్యాసం గానో ఇంకో రకంగానో సరిపోతుంది కానీ వికీ శైలికి సరిపడదు. దయచేసి గమనించగలరు. [[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] [[వాడుకరి చర్చ:రవిచంద్ర|(చర్చ)]] 05:56, 9 ఏప్రిల్ 2021 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Saleemahamed" నుండి వెలికితీశారు