మూస చర్చ:ఈ వారం వ్యాసం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ఈ వారం వ్యాసం రూపంలో తారక అవసరంలేదు: cp కొత్త స్పందన మొదలవుతుందన్న తేడా మెరుగుగా వుండడానికి
పంక్తి 60:
:@[[వాడుకరి:Arjunaraoc|Arjunaraoc]] గారూ, మీ విఫల యత్నం గురించి ఒక సంగతి.. ఫలితం లేదని తెలుస్తూనే ఉంది. కానీ ఎలా ప్రయత్నించారో చెబితే (మీరు అవలంబించిన లాజిక్ చెప్పండి).. దాన్నిబట్టి వేరే రకంగా ఎలా చెయ్యొచ్చో ఆలోచించొచ్చు. __ [[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 05:51, 9 ఏప్రిల్ 2021 (UTC)
::@[[వాడుకరి:Chaduvari|Chaduvari]] గారు, నేను {{tl|ఈవారం వ్యాసం}} వాడి తెలిపిన ప్రయత్నం లింకు చూస్తే అవలంబించిన లాజిక్ ([[ప్రత్యేక:చివరిమార్పులలింకులు]] ద్వారా సంబంధిత వర్గం వాడడం) అర్ధమవుతుంది. వేరే మూస వాడి ఎలా చేయాలో ([[ప్రత్యేక:ఇటీవలిమార్పులు]] ద్వారా సంబంధిత వర్గం వాడడం) తెలిపాను. దానికి సంబంధించి మీరు తొలగింపు హెచ్చరికలు పెట్టగా, [[User:Pavan_santhosh.s|పవన్]] గారు ఏకంగా నా మార్పులు రద్దు చేశారు. నాకు అంతకన్నా ఏమీ తెలియదండి. దయచేసి మీరే పరిహారం తెలపండి. ధన్యవాదాలు. [[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 23:48, 9 ఏప్రిల్ 2021 (UTC)
::: {{Ping|Arjunaraoc}} గారూ, పదే పదే నేను చేసినదేదో తప్పు అన్నట్టు మాట్లాడవద్దు. బాధ్యత కలిగిన నిర్వాహకులెవరైనా నేను చేసినదే చేస్తారు. నేను మీ చర్య రద్దు చేయడం తప్పు అని మీకు అనిపిస్తే నిర్వాహకుల నోటీసుబోర్డు ద్వారా తోటి నిర్వాహకుల దృష్టికి తీసుకువెళ్ళండి. నాకేమీ అభ్యంతరం లేదు. అంతే తప్పించి ఇలా అక్కడొక మాట ఇక్కడొక మాట వేస్తూ పోవద్దు. మొదటి పేరుబరిలో ప్రయోగం చేయకూడదని అధికారిగా బాధ్యతలు, హోదా ఉన్న మీకు తెలియదని నేను అనుకోవట్లేదు. ఇప్పుడు ఈ స్పందన రాసినంతమాత్రాన ఇక్కడే మళ్ళీ దానిపై చర్చ ప్రారంభించవద్దు. ఇక్కడ మీరొకటి అని, నేనొకటి అని చినికి చినికి గాలివాన చేసుకునే ఉద్దేశం నాకు లేదు. మీకు ఆ చర్య మీద ఏ అభ్యంతరం ఉన్నా నిర్వాహకుల నోటీసుబోర్డులోనే రాయండి. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 02:40, 10 ఏప్రిల్ 2021 (UTC)
 
===ఇటీవలి మార్పులలో ఈవారం వ్యాసాలు అనే వాడాలి===
Return to "ఈ వారం వ్యాసం" page.