వికీపీడియా:టైపింగు సహాయం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 212:
 
==మొబైల్ లో తెలుగు==
వికీపీడియా ను మొబైల్ ద్వారా సవరిస్తున్నపుడు Gboard ద్వారా నేరుగా తెలుగులో టైప్ చేయవచ్చు ఈ ( [https://play.google.com/store/apps/details?id=com.google.android.inputmethod.latin&hl=te&gl=US గూగుల్ కీబోర్డ్] ) అనేది Android మరియు iOS పరికరాల కోసం Google చే అభివృద్ధి చేయబడిన ఇన్పుట్ పద్ధతి ప్రోగ్రామ్.ఇది గ్లైడ్ ఇన్పుట్ మరియు మాట్లాడటం ద్వారా టైపు చేయటం ( వాయిస్ ఇన్పుట్ లేదా text to speech) వంటి విధులను అందిస్తుంది,ఈ కీబోర్డ్ చాలా Android పరికరాల్లో ముందే ఇన్‌స్టాల్ చేయబడి ఉంటుంది , అది లేనప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్ లలో ప్లే స్టోర్ జిబోర్డ్ ( Gboard) లేదా ఇండిక్ కీబోర్డ్ (Google Indic Keyboard) అనే అనువర్తనం డౌన్‌లోడ్ చేసుకోవాలి, యాపిల్ app store లో కూడా జిబోర్డ్ అనువర్తనం ఉంటుంది , దీనిని స్థాపించిన తరువాత ఫోన్లో Settings > Language/Input Tools > Google Keyboard settings / Gboard ను ఓపెన్ చేయాలి అందులో మీరు వెతుకుతున్న తెలుగు భాషను చొప్పించండి అప్పుడు అందుబాటులో ఉన్న అన్ని కీబోర్డ్ సంస్కరణలను కూడా ఎంపిక చేసుకోవచ్చు.
ఇవేకాక చాలా అనువర్తనాలు అందుబాటులో ఉన్నాయి.