మొబైల్ ఫోన్ కీ బోర్డు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
చి మూలాలు మెరుగు
పంక్తి 1:
ప్రాథమిక మొబైల్ ఫోన్ లో అంకెల కీ బోర్డుతో తెలుగు చేర్చగల సదుపాయం కల్పించబడింది. ఉదాహరణకు [[నోకియా మొబైల్ ఫోన్ తెలుగు కీ బోర్డు]] చూడండి. మొబైల్ ఫోనులో స్పర్శక్రియకు అనుకూలమైన తెరలు వాడుక ప్రారంభమైన తరువాత మొబైల్ ఫోన్ [[కీ బోర్డు]]లు భౌతికరూపంనుండి ఎలెక్ట్రానిక్ బొమ్మ రూపంగా మారాయి. సంక్లిష్ట లిపులు వాడే భాషావాడుకరులకు ఈ పద్ధతి చాలా సులభంగా మారింది. వీటిలో ఎక్కువభాషలు వాడేవారికి మరింతగా సులువైంది. దీనితో పాటు చేర్చబోయే పదాలను ఊహించి చూపించే సౌలభ్యం కూడా వుంది.
[[File:Bangalore_Wikipedian_on_phone_5_closeup.jpg|250px|right|thumb| స్మార్ట్ ఫోన్ లో తెలుగులో వాడడం]]
దీనిలో ప్రధానంగా కంప్యూటర్ లో వాడిన కీ బోర్డుని పోలివుండే ఎలెక్ట్రానిక్ కీ బోర్డులు (ఉదా:మల్టీలింగ్ )<ref>{{Cite web |url=https://play.google.com/store/apps/details?id=klye.plugin.te&hl=te|title=Telugu Keyboard plugin (మల్టీలింగ్ తెలుగు కీ బోర్డు)|access-date=2021-04-11|publisher=honso}}</ref>, ఇతర రూపాలలో వుండే కీ బోర్డులుగా (ఉదా: జీ బోర్డు) <ref>{{Cite web |url=https://play.google.com/store/apps/details?id=com.google.android.inputmethod.latin&hl=te|title=జీబోర్డ్Gboard- Google కీబోర్డ్|access-date=2021-04-11|publisher=Google }}</ref>విభజించవచ్చు.
==ఇన్స్క్రిప్ట్ రూపపు మిథ్యా కీ బోర్డు==