టి.కె.స్వామినాథ పిళ్ళై: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
←Created page with ''''తిరువలపుత్తూర్ స్వామినాథ పిళ్ళై''' తమిళనాడుకు చెందిన భరతనా...' |
|||
పంక్తి 2:
== ఆరంభ జీవితం ==
ఇతడు పేరుమోసిన భరతనాట్య కళాకారిణి తిరువలపుత్తూర్ కళ్యాణి అమ్మాళ్ మొదటి కుమారుడు. ఇతని కుటుంబం తమిళనాడు రాష్ట్రం, తంజావూరు జిల్లా, తిరువలపుత్తూరు గ్రామానికి చెందిన ఇసై వెల్లాల కులానికి చెందినది. ఇతనికి ఒక తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. వీరు కూడా భరతనాట్య కళాకారులే. ఇతని తమ్ముడు తిరువలపుత్తూర్ కృష్ణమూర్తి పిళ్ళై వయోలిన్ విద్వాంసుడు, [[కళైమామణి]] పురస్కార గ్రహీత. అతడు [[ఎం.ఎస్. సుబ్బులక్ష్మి]], ఎన్.సి.వసంతకోకిలం, [[ఎస్.సోమసుందరం|మదురై సోము]] మొదలైన కళాకారులకు వాద్య సహకారం అందించాడు.
== నాట్య వృత్తి ==
|