టి.కె.స్వామినాథ పిళ్ళై: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
== నాట్య వృత్తి ==
 
ఇతడి బాల్యం నుండి కళల పట్ల ముఖ్యంగా నాట్యం పట్ల ఆసక్తి ఉండేది. ఇతడు పందనల్లూర్ మీనాక్షి సుందరం పిళ్ళై వద్ద భరతనాట్యం 12 సంవత్సరాలపాటు గురుకుల పద్ధతిలో శిక్షణ తీసుకున్నాడు. ఇతడు తన గురువుతో పాటు అనేక నాట్య కార్యక్రమాలను నిర్వహించాడు. అనేక మంది శిష్యులకు భరతనాట్యం నేర్పించాడు. తరువాత ఇతడు చెన్నైకి మారి [[వళువూర్ బి. రామయ్య పిళ్ళై]]తో కలిసి నాట్యాచార్యుడిగా వృత్తిని ప్రారంభించాడు.
As a child, Pillai was from his young age interested in the Arts
and turned his attention towards dance right from childhood . To learn [[Bharatanatyam]], he became a disciple of the guru Panthanallur Meenakshi Sundaram Pillai, spending more than 12 years in his [[gurukulam]]. Along with his guru, he conducted several dance events and taught dance to several students. Later, he shifted to Chennai and joined Vazhuvur Ramaiyya Pillai as a dance teacher.
 
== కుటుంబం ==