ఎల్.విజయలక్ష్మి: కూర్పుల మధ్య తేడాలు

3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
'''ఎల్.విజయలక్ష్మి''' 1960వ దశకములోని [[తెలుగు సినిమా]] నటి, [[భరతనాట్యం|భరతనాట్య]] కళాకారిణి. [[తెలుగు]], [[తమిళ]], [[మలయాళం]], [[హిందీ]] భాషలలో వందకు పైగా సినిమాలలో నటించింది.
 
ఈమెకు నాట్యం అంటే ఎంతో ఆసక్తి. ఈమె సరైన భరతనాట్యం గురువు కోసమే, వీరి కుటుంబం [[పూణే]] నుండి [[చెన్నై]] తరలి వచ్చింది. తర్వగా నేర్చుకునే చురుకుదనం ఉన్న విజయలక్ష్మి అనతికాలంలోనే చక్కని నాట్యకళాకారిణిగా తీర్చిదిద్దుకుంది. ఈమె ఆరంగేట్రానికి, తనకు స్ఫూర్తినిచ్చిన నాట్యకళాకారిణి [[కమలా లక్ష్మణ్|కుమారి కమల]] కూడా హాజరైంది. ఈమె నాట్యం చూసి ఈమెకు తొలిసారిగా [[తెలుగు]] సినిమాలలో నటించే అవకాశం వచ్చింది. ఆ తరువాత [[తమిళం]]లో కూడా నటించే అవకాశాలు వచ్చాయి.
 
1960వ దశకపు చివర్లో వచ్చిన ఈటి వరై ఉరవు ఈమె చివరి చిత్రం. ఆ చిత్ర నిర్మాణ సమయంలో విజయలక్ష్మి సోదరుని స్నేహితుడు, విజయలక్ష్మి ఫోటోను చూసి ఆమెను ప్రేమించాడు. పెళ్ళి ప్రతిపాదన చేశాడు. అందుకు విజయలక్ష్మి తల్లితండ్రులు అంగీకరించడంతో 1969లో మనీలాలో పనిచేస్తున్న వ్యవసాయ శాస్త్రజ్ఞుడు సురజిత్ కుమార్ దే దత్తాను పెళ్ళిచేసుకొని మనీలాలో స్థిరపడింది. [[మనీలా]]లో ఖాళీ సమయంలో చేసేదేమి లేక వ్యవసాయశాస్త్రంలో ఉన్నత చదువులు ప్రారంభించింది.<ref>[http://www.hindu.com/2007/12/24/stories/2007122451290200.htm MGR learnt Bangra for month to dance with L. Vijayalakshmi - The Hindu Dec 24, 2007]</ref>
"https://te.wikipedia.org/wiki/ఎల్.విజయలక్ష్మి" నుండి వెలికితీశారు