విద్యుల్లేఖ రామన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
==జననం==
విద్యుల్లేఖ 4 నవంబర్ 1991లో చెన్నైలో జన్మించింది. ఆమె తమిళ నటుడు మోహన్‌ రామన్‌ కుమార్తె. ఆమె చెన్నైలోని విద్య మందిర్ సీనియర్ సెకండరీ స్కూల్, చిదంబరం చేటీయార్ ఇంటర్నేషనల్ స్కూల్స్ లో తన ప్రాధమిక విద్యను పూర్తి చేసింది.
 
==సినీ ప్రస్థానం==
విద్యుల్లేఖ మొదట థియేటర్‌ ఆర్టిస్టుగా ఏడేళ్ల పాటు పలు నాటకాల్లో నటించింది. 2010లో వచ్చిన స్వామి & ఫ్రెండ్స్ నాటకానికి కోస్యూమే డిజైర్ గా పని చేసింది. 2021లో దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వం వహించిన ద్విభాషా చిత్రం 'ఎటో వెళ్లిపోయింది మనసు' & "నీతానే ఎన్ పోన్ వసంతం" (తమిళం) ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది. 2020 ఆగ‌స్టు 26న ఫిట్‌నెస్, న్యూట్రీష‌న్ నిపుణుడు సంజ‌య్‌ను వివాహమాడింది.
 
[[వర్గం:సినిమా నటీమణులు]]
"https://te.wikipedia.org/wiki/విద్యుల్లేఖ_రామన్" నుండి వెలికితీశారు