విద్యుల్లేఖ రామన్: కూర్పుల మధ్య తేడాలు

చి Batthini Vinay Kumar Goud, పేజీ విద్యుల్లేఖ ను విద్యుల్లేఖ రామన్ కు తరలించారు: సరైన పేరు
పంక్తి 22:
 
==సినీ ప్రస్థానం==
విద్యుల్లేఖ మొదట థియేటర్‌ ఆర్టిస్టుగా ఏడేళ్ల పాటు పలు నాటకాల్లో నటించింది. 2010లో వచ్చిన స్వామి & ఫ్రెండ్స్ నాటకానికి కోస్యూమే డిజైర్ గా పని చేసింది. 2021లో దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వం వహించిన ద్విభాషా చిత్రం 'ఎటో వెళ్లిపోయింది మనసు' & "నీతానే ఎన్ పోన్ వసంతం" (తమిళం) ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది. 2020 ఆగ‌స్టు 26న ఫిట్‌నెస్, న్యూట్రీష‌న్ నిపుణుడు సంజ‌య్‌ను ప్రేమ‌ వివాహమాడింది.<ref name="పెళ్లి పీట‌లెక్క‌నున్న లేడీ క‌మెడియ‌న్‌">{{cite news |last1=సాక్షి |first1=హోం » సినిమా |title=పెళ్లి పీట‌లెక్క‌నున్న లేడీ క‌మెడియ‌న్‌ |url=https://www.sakshi.com/telugu-news/movies/vidyullekha-raman-gets-rokha-nutrition-expert-sanjay-1312243 |accessdate=11 April 2021 |work=Sakshi |date=1 September 2020 |archiveurl=http://web.archive.org/web/20200929022938/https://www.sakshi.com/telugu-news/movies/vidyullekha-raman-gets-rokha-nutrition-expert-sanjay-1312243 |archivedate=11 April 2021 |language=te}}</ref>
 
[[వర్గం:సినిమా నటీమణులు]]
"https://te.wikipedia.org/wiki/విద్యుల్లేఖ_రామన్" నుండి వెలికితీశారు