శ్రీవాస్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
== జీవిత విషయాలు ==
శ్రీవాస్ 1973, నవంబరు 23న [[తూర్పు గోదావరి జిల్లా]], [[సీతానగరం మండలం (తూ.గో. జిల్లా)|సీతానగరం మండలం]]లోని, [[పురుషోత్తపట్నం (సీతానగరం)|పురుషోత్తపట్నం]] గ్రామంలో జన్మించాడు.
 
== సినిమారంగం ==
తెలుగు సినిమారంగంలో కొంతకాలం సహాయ దర్శకుడిగా పనిచేసిన శ్రీవాస్, 2007లో [[తొట్టెంపూడి గోపీచంద్|గోపిచంద్]] హీరోగా వచ్చిన [[లక్ష్యం (సినిమా)|లక్ష్యం]] సినిమాతో దర్శకుడిగా మారాడు. ఆ తరువాత [[రామ రామ కృష్ణ కృష్ణ (సినిమా)|రామ రామ కృష్ణ కృష్ణ]], [[పాండవులు పాండవులు తుమ్మెద]], [[లౌక్యం]], [[డిక్టేటర్]], [[సాక్ష్యం]] మొదలైన సినిమాలు తీశాడు.
 
== సినిమాలు ==
"https://te.wikipedia.org/wiki/శ్రీవాస్" నుండి వెలికితీశారు