దేవరకొండ: కూర్పుల మధ్య తేడాలు

చి Ylnarayanamurthy (చర్చ) చేసిన మార్పులను K.Venkataramana.AWB చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{అయోమయం}}
'''దేవరకొండ''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[నల్గొండ జిల్లా|నల్గొండ జిల్లాకు]] చెందిన [[జనగణన పట్టణం]]. ఇది 2012లో నగర పంచాయితీగా, 2017లో [[దేవరకొండ పురపాలకసంఘం]]గా ఏర్పడింది.<ref>{{Cite web|url=https://devarakondamunicipality.telangana.gov.in/pages/basic-information|title=Basic Information of Municipality, Devarkonda Municipality|website=devarakondamunicipality.telangana.gov.in|access-date=11 April 2021}}</ref>
 
[[దస్త్రం:Devarakonda_fort.jpg|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:Devarakonda_fort.jpg|thumb|దేవరకొండ{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }} కోట ఫొటో - 1]]
[[దస్త్రం:Devarakonda_fort.jpg|thumb|కోట ఫొటో - 1]]
ఈ పట్టణానికి సంబంధించిన చర్చ ముఖ్యంగా కాకతీయుల కాలం నుండి ప్రాచుర్యంలోకి వచ్చింది.ఈ పట్టణానికి దగ్గరలోనే ఒక ప్రాచీన దుర్గము ఉంది.ఆ దుర్గం పేరుతోనే దేవరకొండ అని పిలువబడుతుంది.
 
== చరిత్ర ==
[[దస్త్రం:Devarakonda fort1.jpg|thumb|దేవరకొండ కోట ఫొటో - 2]]
{{main|దేవరకొండ కోట}}
 
ఈ పట్టణానికి సంబంధించిన చర్చ ముఖ్యంగా కాకతీయుల కాలం నుండి ప్రాచుర్యంలోకి వచ్చింది.ఈ పట్టణానికి దగ్గరలోనే ఒక ప్రాచీన దుర్గము ఉంది.ఆ దుర్గం పేరుతోనే దేవరకొండ అని పిలువబడుతుంది.
[[దస్త్రం:Dindi Reservoir.jpg|thumbnail|దేవరకొండ వద్ద గల డిండి రిజర్వాయర్]]
 
ఒకానొకప్పుడు దుర్భేధ్యమైన ఈ [[రేచర్ల రెడ్డి వంశీయులు|రేచర్ల నాయకుల]] కోట ఇప్పుడు శిథిలావస్థలో ఉంది. ఇది ఒక ముఖ్య చూడదగిన పురాతన ప్రదేశం. ఈ దుర్గము ఏడుకొండల మధ్యన ఉంది. [[నల్గొండ]], [[మహబూబ్ నగర్]], [[మిర్యాలగూడ]], [[హైదరాబాదు]] నుండి రోడ్డు మార్గమున ఇక్కడ చేరవచ్చును.
 
Line 13 ⟶ 17:
 
==శాసనసభ నియోజకవర్గం==
 
{{main|దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గం}}
 
"https://te.wikipedia.org/wiki/దేవరకొండ" నుండి వెలికితీశారు