తెలంగాణ ముఖ్యమంత్రుల జాబితా: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
చి ప్రవేశిక మెరుగు
పంక్తి 1:
{{మూలాలు లేవు}}
 
<!--
######################### NOTE ###################
For party name please use below templates
{{Political party|భారత జాతీయ కాంగ్రెస్}}
{{Political party|తెలుగుదేశం పార్టీ}}
{{Political party|యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ}}
{{Political party|తెలంగాణా రాష్ట్ర సమితి}}
{{Political party|భారతీయ జనతా పార్టీ}}
{{Political party|ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్}}
{{Political party|కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా}}
{{Political party|కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు)}}
{{Political party|యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ}}
{{Political party|లోక్ సత్తా పార్టీ}}
{{Political party|ఆమ్ ఆద్మీ పార్టీ}}
{{Political party|జై సమైక్యాంధ్ర పార్టీ}}
{{Political party|ఇతరులు}}
-->
{{Infobox political post
| border = parliamentary
Line 35 ⟶ 19:
}}
 
భారత రాజ్యాంగం ప్రకారం రాష్టృరాష్ట్ర [[ముఖ్యమంత్రి]]ని [[గవర్నరు]] నియమిస్తారు.రాజ్యాంగం ప్రకారం గవర్నరే రాష్ట్ర పరిపాలకుడు అయినప్పటికి ఆయనకు ఎటువంటి పరిపాలనాధికారాలు ఉండవు. [[శాసనసభ]] ఎన్నికలు ఫలితాలను బట్టి సరిపడా సంఖ్యాబలం ఉన్న [[పార్టీ]] లేదా కూటమిని గవర్నరు ప్రభుత్వ ఏర్పాటుకి ఆహ్వానిస్తారు. ఆయన ముఖ్యమంత్రిని నియమిస్తారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో [[మంత్రి]] మండలి రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది.ముఖ్యమంత్రి పదవి కాలం ఐదు సంవత్సరాలు. ఈ పదవిని నిర్వహించడానికి ఎటువంటీ సంఖ్యా పరిమితి లేదు. ఒక వ్యక్తి ఈ పదవిని ఎన్ని సార్లైనా చేపట్టవచ్చు.
 
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటీనుంచి ఈ పదవిని [[తెలంగాణ రాష్ట్ర సమితి]]కి చెందిన [[కల్వకుంట్ల చంద్రశేఖరరావు]]గారు నిర్వహిస్తున్నారు
 
==హైదరాబాదు రాష్ట్రం==