వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి వ్యాసం మెరుగు
పంక్తి 52:
విద్యుత్ ప్రాజెక్టులు, వ్యాపారాలు నిర్వహిస్తున్న వై.యస్. జగన్ 2009 మేలో తొలిసారిగా [[కడప లోక్‌సభ నియోజకవర్గం|కడప లోకసభ]] సభ్యుడుగా గెలిచాడు.<ref>{{cite news |title=తండ్రిని మించిన విజేతగా.. |url=https://www.eenadu.net/stories/2019/05/24/120382 |accessdate=13 June 2019 |publisher=ఈనాడు |date=2019-06-24 |archiveurl=https://web.archive.org/web/20190524184509/https://www.eenadu.net/stories/2019/05/24/120382/ |archivedate=2019-05-24}}</ref> తన తండ్రి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖరరెడ్డి 2009 సెప్టెంబరు 9 న ఆకస్మిక మరణవార్త విని చనిపోయిన వారి కుటుంబాలను కలుసుకోవడానికి తలపెట్టిన ఓదార్పుయాత్రకు అనుమతి ఇవ్వని కారణంగా కాంగ్రెస్ పార్టీతో విభేదించి, లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేసి, పార్టీని వీడాడు. 2011 మార్చి 11 న [[వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ]] స్థాపించారు. ఈ పార్టీకి ఆయన తల్లి, [[వై.యస్.విజయమ్మ]] గౌరవ అధ్యక్షురాలు.
 
రాజీనామా ఫలితంగా 2011 మేలో జరిగిన ఉపఎన్నికలలో మరల కడప లోకసభ సభ్యునిగా 5.45 లక్షల ఆధిక్యతతో గెలుపొందారుగెలుపొందాడు.
 
2011 లో యువజన శ్రామిక రైతు (వై.యస్.ఆర్) కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడుగా ఎన్నికయ్యారుఎన్నికయ్యాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చేయాలని నిర్ణయించినపుడు దాని వలన ఆంధ్రప్రదేశ్ చాలా నష్టపోతుందని తీవ్రంగా విభేదించి దీక్షలు చేశారుచేశాడు. 2014 సార్వత్రిక ఎన్నికలలో తన రాజకీయ ప్రత్యర్థి [[నారా చంద్రబాబునాయుడు]] అధ్యక్షుడిగా ఉన్న [[తెలుగుదేశం పార్టీ|తెలుగుదేశం]] పార్టీ చేతిలో అతిస్వల్ప ఓట్ల శాతం (1.25) తో పరాజయం పొంది ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారుఅడుగుపెట్టాడు.
 
రాష్ట్ర విభజనకు సంబంధించిన విభజన హామీలను నెరవేర్చకపోవడం, ప్రత్యేకహోదాను ఇవ్వకపోవడం వంటి విషయాలలో తీవ్రంగా విభేదించి, 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వంతో పోరాడి, ప్రజలలో ప్రత్యేకహోదాపై అవగాహన కల్పిస్తు వచ్చారుకల్పించాడు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ వారి బాధలను అతి దగ్గరగా తెలుసుకునేందుకు ప్రజాసంకల్పయాత్ర పేరుతో ఇడుపులపాయలో 2017 నవంబరు 16 న ప్రారంభించి 2019 జనవరి 19న శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురంలో ముగించాడు. 14 నెలల పాటు రాష్ట్రంలోని 13 జిల్లాలోని 125 నియోజకవర్గాల్లో 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి రాష్ట్ర ప్రజలకు దగ్గర అయ్యారుఅయ్యాడు.
 
ప్రత్యేకహోదా సాధించాలనే తపనతో, ప్రత్యేకహోదా సాధన పోరాటంలో భాగంగా మార్చి 18వ తారీఖున పార్లమెంటులో తన ఎంపీలతో ఎన్డీయే ప్రభుత్వంపై మొట్టమొదటి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టడమే కాకుండా, అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగకపోవడంతో తన ఎంపీల చేత ఏప్రిల్ 6వ తేదీన రాజీనామా చేయించి వారిచేత ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద నిరాహార దీక్షను చేపట్టించి ప్రజల మనోగతం ప్రపంచానికి తెలిసేలా చేశారుచేశాడు. తాను చేసే ప్రత్యేకహోదా పోరాటాన్ని మెచ్చి రాష్ట్రంలోని అన్ని విపక్ష పార్టీలు, ప్రత్యేకహోదా సాధన సమితి లాంటి అనేక ప్రజా సంఘాలు వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికాయి.
 
[[2019 ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలు|2019 ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో]] 175 శాసన సభ స్థానాలకుగాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 స్థానాలు రికార్డు స్థాయిలో గెలిచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారుఎన్నికయ్యాడు.<ref>{{Cite web|url=https://www.bbc.com/telugu/india-48455777|title=ఏపీ సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం.. మోదీ, రాహుల్ గాంధీ శుభాకాంక్షలు|date=2019-05-30|archiveurl=https://web.archive.org/web/20190609052425/https://www.bbc.com/telugu/india-48455777|archivedate=2019-06-09}}</ref> అంతే కాకుండా 2019 సాధారణ ఎన్నికల్లో ఆయనే ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక మెజారిటీ (90000) సాధించిన శాసన సభ్యుడు.
 
==అభియోగాలు==