రవీంద్రనాథ్ ఠాగూర్: కూర్పుల మధ్య తేడాలు

→‎శాంతినికేతన్: అక్షర దోష సవరణలు
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 88:
 
== చివరి రోజులు ==
తన జీవితంపై రవీంద్రుని ప్రభావమెంతో ఉన్నదని [[జవహర్‌లాల్ నెహ్రూ]] స్వయంగా చెప్పుకొన్నాడు. [[రెండవ ప్రపంచ యుద్ధం]] ప్రారంభమైనపుడు రవీంద్రుడు మానసికంగా కృంగిపోయి అనారోగ్యానికి గురి అయ్యాడు. తీవ్రంగా వ్యాధితో బాధపడుతూ, చికిత్సకై [[కలకత్తా]] నగరానికి వెళ్లాడు. కానీ, ప్రయోజనం లేకపోయింది. రచయితగా, సంగీతవేత్తగా, చిత్రకారునిగా, విద్యావేత్తగా గొప్ప మానవతావేత్తగా టాగూర్ చరిత్రలో నిలిచిపోయాడు. మాతృభూమి, మానవసంబంధాలపట్ల అచంచలమయిన నమ్మకం, ప్రేమాభిమానాలు కలిగి ఉన్న ''విశ్వకవి''' రవీంద్రనాథ్ టాగూర్, [[1941]] [[ఆగష్టు 7]]న మరణించాడు.
 
== క్లుప్తంగా సమాచారం ==
"https://te.wikipedia.org/wiki/రవీంద్రనాథ్_ఠాగూర్" నుండి వెలికితీశారు