"ఏడిద నాగేశ్వరరావు" కూర్పుల మధ్య తేడాలు

(0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1)
|signature =
}}
'''[[ఏడిద నాగేశ్వరరావు]]''' ([[ఏప్రిల్ 24]], [[1934]] - [[అక్టోబరు 4]], [[2015]]) ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత. [[పూర్ణోదయ మూవీ క్రియేషన్స్]] (Poornodaya Movie Creations) అనే సంస్థ ద్వారా కొన్ని ఉన్నత ఆశయాలు గల తెలుగు సినిమాలను నిర్మించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర, భారత ప్రభుత్వాల నుండి ఎన్నో అవార్డులను గెలుచుకున్నారు.
 
==బాల్యం==
 
==కుటుంబం==
డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌లో మేనమామ కూతురైన జయలక్ష్మితో 1954 ఏప్రిల్‍ 24న వివాహం జరిగింది. కూతురు ప్రమీల, కుమారులు విశ్వమోహన్, శ్రీరామ్, రాజా ఉన్నారు. ముగ్గురు కుమారుల్లో విశ్వమోహన్ రియల్ ఎస్టేట్ వ్యాపారిగా స్థిరపడగా, చిన్న కుమారులు [[ఏడిద శ్రీరామ్]] నిర్మాత, నటుడిగా, [[ఏడిద రాజా]] ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా కొనసాగుతున్నారు.
 
== సినీరంగ ప్రస్థానం ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3168482" నుండి వెలికితీశారు