గూగుల్ క్రోమ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: తిరగ్గొట్టారు చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి Reverted 1 edit by 2401:4900:35f8:353a:81aa:3c02:feb1:9084 (talk) identified as vandalism to last revision by ChaduvariAWBNew. (TW)
ట్యాగులు: AutoWikiBrowser రద్దుచెయ్యి
పంక్తి 1:
'''గూగుల్ క్రోమ్''' అనేది [[గూగుల్]] సంస్థ రూపొందిన ఒక [[జాల విహరిణి]] (వెబ్ బ్రౌజర్). ఇది వివిధ నిర్వహణ వ్యవస్థల్లో (ఆపరేటింగ్ సిస్టమ్స్) పని చేయగలదు. 2008లో దీన్ని మొట్టమొదటిసారిగా [[విండోస్|మైక్రోసాఫ్ట్ విండోస్]] కోసం తయారు చేశారు. తర్వాత [[లినక్స్|లినక్సు]], [[మాక్ ఓఎస్]], [[ఐఓఎస్]], [[ఆండ్రాయిడ్]] లాంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ లో కూడా పనిచేసేలా రూపొందించారు. దీన్ని ఆధారంగా చేసుకుని గూగుల్ క్రోం ఓఎస్ అనే ఆపరేటింగ్ సిస్టం ను తయారు చేశారు. వెబ్ అనువర్తనాల (అప్లికేషన్లు) దీని మీద పని చేస్తాయి.
 
దీని chalaచాలా భాగం సోర్సు కోడు గూగుల్ ఓపెన్ సోర్స్ లో విడుదల చేసిన క్రోమియం ప్రాజెక్టు లోనిది. గూగుల్ దీన్ని ''ప్రొప్రయిటరీ ఫ్రీవేర్'' లాగా విడుదల చేసింది. మొదట్లో ''వెబ్ కిట్ ఇంజన్'' ఆధారంగా అభివృద్ధి చేసినా తర్వాత గూగుల్ ఈ ప్రాజెక్టుకు సమాంతరంగా ''బ్లింక్ ఇంజన్'' ని అభివృద్ధి చేసి, దాన్ని ఆధారం చేసుకున్నారు. ఐఓఎస్ మీద పనిచేసే క్రోం బ్రౌజరు తప్ప మిగతా వన్నీ బ్లింక్ ఇంజన్ ఆధారంగానే పనిచేస్తాయి.<ref name="auto">{{cite web |first=Peter |last=Bright |title=Google going its own way, forking WebKit rendering engine |url=https://arstechnica.com/information-technology/2013/04/google-going-its-own-way-forking-webkit-rendering-engine/ |website=[[Ars Technica]] |publisher=[[Conde Nast]] |date=April 3, 2013 |accessdate=March 9, 2017}}</ref>
 
జులై 2019 నాటి గణాంకాల ప్రకారం బ్రౌజర్ మార్కెట్ లో ప్రపంచ వ్యాప్తంగా సాంప్రదాయిక కంప్యూటర్లలో గూగుల్ క్రోమ్ వాటా 71% గానూ, అన్ని రకాల కంప్యూటర్లలో 63% గానూ ఉంది.<ref>{{Cite web|url=https://gs.statcounter.com/browser-market-share/desktop/worldwide/#monthly-201806-201907|title=Desktop Browser Market Share Worldwide|website=StatCounter Global Stats|language=en|access-date=July 31, 2019}}</ref><ref>{{Cite web|url=https://gs.statcounter.com/browser-market-share#monthly-201806-201907|title=Browser Market Share Worldwide|website=StatCounter Global Stats|language=en|access-date=May 2, 2019}}</ref> ఇంత ఆదరణ పొందడం వల్లనే గూగుల్ క్రోమ్ బ్రాండును క్రోమ్ ఓ ఎస్, క్రోమ్ క్యాస్ట్, క్రోమ్ బుక్, క్రోమ్ బిట్, క్రోమ్ బాక్స్, క్రోమ్ బేస్ లాంటి ఇతర ఉత్పత్తులకు కూడా విస్తరించింది.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/గూగుల్_క్రోమ్" నుండి వెలికితీశారు