నేపాలీ భాష: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి యంత్రము కలుపుతున్నది: new:खेँ भाषा |
అచ్చుతప్పుల సవరణ |
||
పంక్తి 1:
{{విస్తరణ}}
'''నేపాలీ''' ఇండో-ఆర్యన్
నేపాలీ తమ భాషను ఖస్కూరా అని పిలుచుకుంటారు. ఇదేకాక అనేక పేర్లతో చలామణి అవుతుంది. ఆంగ్లములో సాధారణముగా నేపాల్ కు చెందిన భాష కాబట్టి నేపాలీ లేదా నేపాలీస్ అని అంటారు. ఖస్కూరాను గోర్ఖాలీ లేదా గుర్ఖాలీ (గూర్ఖాల భాష) మరియు పర్బతీయ (పర్వత ప్రాంతాల భాష) అని కూడా అంటారు.
హిమాలయ పర్వత సానువులలో తుర్పు నేపాల్ నుండి భారత రాష్ట్రాలైన [[ఉత్తరాంచల్]] మరియు [[హిమాచల్ ప్రదేశ్]] వరకు మాట్లాడే పహారీ భాషలలో నేపాలీ అన్నిటికంటే ప్రాచ్యమైనది. నేపాలీ అనేక టిబెటో-బర్మన్
నేపాలీ భాషా హిందీకి చాల దగ్గరి బంధువు. అయితే నేపాలీ హిందీ కంటే కొంచెము సాంప్రదాయబద్ధమైంది. పర్షియన్ మరియు ఆంగ్ల పదాలు అరువుతెచ్చుకోకుండా సంస్కృతము నుండి అభివృద్ధి చెందిన పదాలు ఎక్కువగా ఉపయోగించబడినవి. ప్రస్తుతము, నేపాలీ దేవనాగరి లిపిలో రాయబడుతున్నది. నేపాల్‌లోనే అభివృద్ధి చెందిన భుజిమోల్ అనే పాతలిపి కూడా ఉన్నది.
|