బాల్కొండ శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: నిజామాబాదు జిల్లాలోని 9 శాసనసభ (అసెంబ్లీ) నియోజకవర్గాలలో '''బా...
 
పంక్తి 2:
 
==2004 ఎన్నికలు==
[[2004]] శాసనసభ ఎన్నికలలో బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి [[కాంగ్రెస్ పార్టీ]]కి చెందిన అబ్యర్థి [[కె.ఆర్.సురేష్ రెడ్డి]] తన సమీప ప్రత్యర్థి [[తెలుగుదేశం పార్టీ]]కి చెందిన అభ్యర్థి వసంత్ రెడ్డిపై 12884 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. సురేష్ రెడ్డి 53975 ఓట్లు సాధించగా, వసంత్ రెడ్డి 41091 ఓట్లు పొందినాడు.
 
 
{{నిజామాబాదు జిల్లా శాసనసభ నియోజకవర్గాలు}}