"ఖైరతాబాదు శాసనసభ నియోజకవర్గం" కూర్పుల మధ్య తేడాలు

చి
 
==2008 ఉప ఎన్నికలు==
పి.జనార్థన్ రెడ్డి మరణం వలన జరిగిన ఉప ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి జనార్థన్ రెడ్డి కుమారుడు విష్ణువర్థన్ రెడ్డి సమీప [[లోక్‌సత్తా పార్టీ]]కి చెందిన అభ్యర్థి కె.శ్రీనివాస్ రావుపై 1,96,269 ఓట్ల ఆధిక్యంతో గెలిచాడు. ఈ స్థానం నుంచి ముందుగా కుదిరిన అవగాహన మేరకు [[తెలుగుదేశం పార్టీ]] పోటీకి దిగలేదు. <ref> ఈనాడు దినపత్రిక, తేది జూన్ 2, 2008 </ref> విష్ణువర్థన్ రెడ్డి 2,54,676 ఓట్లు సాధించగా, శ్రీనివాస్ రావు 58,407 ఓట్లు పొందినాడు. [[తెలంగాణాతెలంగాణ రాష్ట్ర సమితి]]కి చెందిన అభ్యర్థి అరీఫుద్దీన్ 54,134 ఓట్లతో మూడవ స్థానంలో నిలిచాడు.
 
==నియోజకవర్గ ప్రముఖులు==
;పి.జనార్థన్ రెడ్డి:
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/316981" నుండి వెలికితీశారు