పేరుపాలెం: కూర్పుల మధ్య తేడాలు

చి బాటు:మండల గ్రామాల మూస అతికించా
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
[[వర్గం:పశ్చిమ గోదావరి జిల్లా గ్రామాలు]]
 
పేరుపాలెం ఒక సుందర మైన పర్యాటక ప్రదేశం.ఇక్కడ సుందర మైన, విశాలమైన సాగరతీరం వుంది.
ఇక్కడి సాగరతీరం లో హీందూ ఆరాధ్య దైవం శ్రీ వేంకటేశ్వరుని పుణ్యక్శెత్రం మరియు వేళాంకణ్నిమాత ఆలయం వున్నాయి.
 
ప్రతి కార్తీకమాసం లో ఇక్కడ వనభోజనాలు ఘనంగా జరుగుతాయి. వేలాది మంది యాత్రికులు అనేక ప్రదేశాల నుండి ఇక్కడకు వస్తారు.
 
ఇది ఒక మంచి పర్యాటక ప్రదేశం.
"https://te.wikipedia.org/wiki/పేరుపాలెం" నుండి వెలికితీశారు