విటమిన్ బీ12: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 72:
*సుమారు 100 గ్రాముల కాలేయం ద్వారా 83 మైక్రోగ్రాముల విటమిన్ లభిస్తుంది.
*చేపలు, షెల్‌ఫిష్‌లో కూడా ఎక్కువగానే ఉంటుంది.
*పాల పదార్థాలు, [[గుడ్లు]], చికెన్‌లో కాస్త తక్కువ.
*మాంస పదార్థాల్లో ఈ బీ12 విటమిన్ ప్రోటీన్లతో కలిసిపోయి ఉంటుంది.
*జీర్ణాశయంలోని [[ఆమ్లం]] ఇది విడుదలయ్యేలా చేస్తుంది.
*అయితే వయసుతో పాటే జీర్ణాశయంలోని ఆమ్లం స్థాయీ తగ్గుతుండటం వల్ల వృద్ధాప్యంలో బీ12ను గ్రహించే శక్తీ మందగిస్తుంది.
*ఇక శాకాహారంలో బీ12 చాలా తక్కువగా ఉండటమే కాదు.. దీన్ని శరీరం సరిగా గ్రహించలేదు కూడా. కాబట్టి పూర్తి శాకాహారులు, వృద్ధులు వైద్యుల సలహా మేరకు బీ12 మాత్రలు వేసుకోవాలి.
 
==బయటి లంకెలు==
* [http://ods.od.nih.gov/factsheets/vitaminb12.asp [[అమెరికా]] [[m:en:National Institutes of Health|జాతీయ వైద్య సంస్థ]] లో ప్రచురింపబడిన విటమిన్ బి12 వివరాలు]
"https://te.wikipedia.org/wiki/విటమిన్_బీ12" నుండి వెలికితీశారు