పైలెట్ రోహిత్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
 
పంజుగుల రోహిత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాయకీయ నాయకుడు. ఆయన 2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో [[తాండూర్ అసెంబ్లీ నియోజకవర్గం]] ​నుండి ఎమ్మెల్యే గా గెలిచాడు. <ref>{{Cite web|url=https://indianexpress.com/elections/telangana-election-constituencies-list-2018/tandur/|title=Telangana Assembly Elections Constituencies List 2018, Telangana Vidhan Sabha Election Seats List 2018, Candidates Names, Map, Results|website=The Indian Express|language=en-IN|access-date=2019-07-01}}</ref>
 
==జననం==
పంజుగుల రోహిత్‌రెడ్డి స్వస్థలం వికారాబాదు జిల్లా, బషీరాబాద్‌ మండలం, ఇందర్‌చెడ్‌ గ్రామం. ఆయన 7 జూన్ 1984లో పంజుగుల విఠల్‌రెడ్డి, ప్రమోదినిదేవి దంపతులకు జన్మించాడు.
 
==విద్యాభాస్యం==
రోహిత్‌రెడ్డి హైదరాబాద్ లోని సెయింట్ పాల్స్ హై స్కూల్లో 2001లో పదవ తరగతి పూర్తి చేశాడు. నారాయణగూడ లోని టెట్రాహెడ్రోన్ జూనియర్ కాలేజీ లో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. స్వీడన్‌లోని బీటీహెచ్‌ యూనివర్సిటీలో మాస్టర్‌ ఇన్‌ ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ లో ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు. స్వీడన్‌కు ఇతర దేశాల నుంచి చదువుకునేందుకు వచ్చిన విద్యార్థులకు ఆయన కొన్నాళ్ళు కోఆర్డినేటర్‌గా పని చేశాడు .
 
==మూలాలు==