"నానాజీ దేశ్‌ముఖ్" కూర్పుల మధ్య తేడాలు

చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
(→‎ప్రారంభ జీవితం: వికీలింక్)
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
'''చండికాదాస్ అమృతరావు దేశ్‌ముఖ్''' (1916 అక్టోబరు 11 - 2010 ఫిబ్రవరి 27) "నేతాజీ దెశ్‌ముఖ్" గా సుపరితితుడు. అతను భారతదేశంలో సామాజిక ఉద్యమకారుడు. అతను విద్య, ఆరోగ్యం, గ్రామీణ స్వావలంబన రంగాలలో కృషిచేసాడు.అతను 1999లో [[పద్మ విభూషణ్ పురస్కారం|పద్మవిభూషణ]], 2019 జనవరిలో [[భారతరత్న]] పురస్కారాలను భారత ప్రభుత్వంచే అందుకున్నాడు. అతను [[భారతీయ జనసంఘ్]] నాయకుడు, భారత రాజ్యసభ సభ్యుడు. <ref>{{cite web|url=https://www.timesnownews.com/india/article/bharat-ratna-pranab-mukherjee-bhupen-hazarika-nanaji-deshmukh-ram-nath-kovind-republic-day-2019/354087|title=Bharat Ratna for Pranab Mukherjee, Nanaji Deshmukh and Bhupen Hazarika|publisher=Times Now|date=25 January 2019|accessdate=25 January 2019}}</ref><ref>{{cite news|title=Who was Nanaji Deshmukh?|url=https://indianexpress.com/article/who-is/who-is-nanaji-deshmukh-4884617/|publisher=The Indian Express|accessdate=11 October 2017}}</ref>
== ప్రారంభ జీవితం ==
నానాజీ మరాఠీ భాష మాట్లాడే [[దేశస్థ బ్రాహ్మణ]] కుటుంబంలో 1916 అక్టోబరు 11న వషిమ్‌ జిల్లాలోని కడోజీ అనే చిన్న పట్టణంలో జన్మించాడు.<ref>{{cite book|title=New Quest, Issues 25–30|url=https://books.google.com/books?id=bpctAAAAIAAJ|publisher=The Indian Association for Cultural Freedom|page=8}}</ref><ref>{{cite book|title=Religion, Caste, and Politics in India|author=Christophe Jaffrelot|url=https://books.google.com/books?id=XAO3i_gS61wC|publisher=Primus Books|year=2010|page=194|isbn=978-1849041386}}</ref> అతనికి విద్యాభ్యాసం పొందాలనే అభిలాష ఎక్కువగా ఉన్నప్పటికీ డబ్బు లేకపోవడంతొ అది సాధ్యం కాలేదు. అందువలన అతడు కాయగూరల దుకాణంలో పనిచేసి డబ్బు సంపాదించి తన విద్యాధ్యయనానికి ఖర్చు చేసాడు. అతను [[బాలగంగాధర తిలక్|బాల గంగాధర్ తిలక్]] కు ప్రభావితుడైనాడు. <ref>{{cite magazine|url=https://books.google.com/books?id=aGmOAAAAMAAJ|title=BJP Today, Volume 14|publisher=Bhartiya Janata Party|year=2005|page=459|quote=Born on October 11,1916 in a modest Maharashtrian family at Kadoli, a small town in Parbhani district, Nanaji had little money to pay for his tuition fees and books. But he had such a burning zeal and desire for education and knowledge that he did not shy away from working as a vendor and selling vegetables to raise money for realising his objective. Nanaji was deeply inspired by Lokamanya Tilak and his nationalist ideology}}</ref>
 
అతను "సికార్" కు చెందిన రావురాజా గారి ఉపకార వేతనంతో సికార్ లోని ఉన్నత పాఠశాలలో చేరాడు. అతను బిర్లా కళాశాల (ప్రస్తుతం బిట్స్ పిలానీ) లో చదివాడు. అదే సంవత్సరం అతను [[రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్]] (ఆర్.ఎస్.ఎస్) లో చేరాడు. <ref>{{cite book|title=Architect of A Philosophy|url=https://books.google.com/books?id=CYRCDwAAQBAJ|author=Preeti Trivedi|page=37|publisher=Bhartiya Sahitya Inc|accessdate=1 December 2017}}</ref>
అతను [[మహారాష్ట్ర]]లో జన్మించినప్పటికీ అతని కార్యకలాపాలు [[రాజస్థాన్]], ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో జరిగేవి.
 
అతని అంకితభావం చూసిన ఆర్.ఎస్.ఎస్. సరసంఘన్‌చాలక్ అయిన [[ఎం.ఎస్.గోల్వంకర్]] అతనిని [[ఉత్తర ప్రదేశ్|ఉత్తరప్రదేశ్]] లోని గోరఖ్‌పూర్ కు ప్రచారక్ గా పంచాడు. అతను ఉరప్రదేశ్ మొత్తానికి సహ ప్రాంత ప్రచారక్ గా ఎదిగాడు.
 
== ఆర్.ఎస్.ఎస్.కార్యకర్తగా ==
300

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3171131" నుండి వెలికితీశారు