సత్యభామ (2007 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
}}
 
'''సత్యభామ''' 2007, జూలై 6న విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. లక్కీ మీడియా బ్యానరులో బెక్కం వేణుగోపాల్, మామిడిశెట్టి శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమాకు శ్రీహరి నాను దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో [[శివాజీ (నటుడు)|శివాజీ]], [[భూమిక చావ్లా]], నిమిషా, [[చంద్రమోహన్]] ప్రధాన పాత్రల్లో నటించగా, [[చక్రి]] సంగీతం అందించాడు. 2004లో వచ్చిన అమెరికన్ చిత్రం ''50 ఫస్ట్ డేట్స్'' ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది]].<ref name="Idle Brain">{{Cite web|url=http://www.idlebrain.com/movie/thegoodthebadtheugly/satyabhama.html|title=Sathyabhama film review – The Good, The bad, and the ugly|last=Mosagallaku Mosagadu|date=2007|access-date=16 April 2021}}</ref><ref name="Hyderabad">{{Cite web|url=https://movies.fullhyderabad.com/satyabhama/telugu/satyabhama-movie-reviews-2078-2.html|title=Satyabhama Review|access-date=16 April 2021}}</ref>
 
== కథా సారాంశం ==
పంక్తి 79:
== ఇతర లంకెలు ==
*{{IMDb title|id=1320200}}
[[వర్గం:2007 తెలుగు సినిమాలు]]
 
{{మొలక-[[వర్గం:తెలుగు సినిమా}}కుటుంబకథా చిత్రాలు]]
 
[[వర్గం:బ్రహ్మానందం నటించిన సినిమాలు]]
[[వర్గం:శివాజీ నటించిన చిత్రాలు]]
[[వర్గం:భూమిక నటించిన సినిమాలు]]
[[వర్గం:చంద్రమోహన్ నటించిన సినిమాలు]]
[[వర్గం:రఘుబాబు నటించిన చిత్రాలు]]
[[వర్గం:బాబు మోహన్ నటించిన చిత్రాలు]]
[[వర్గం:ఎం.ఎస్.నారాయణ నటించిన సినిమాలు]]
[[వర్గం:సునీల్ నటించిన చిత్రాలు]]
"https://te.wikipedia.org/wiki/సత్యభామ_(2007_సినిమా)" నుండి వెలికితీశారు