సునితా తాటి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
 
==సినీ ప్రస్థానం==
సునితా తాటి సినీరంగంలోకి రాకముందు [[టీవీ9]], రేడియో మిర్చిలో పని చేసింది. ఆమె నిర్మాత డి.సురేష్ బాబు దగ్గర రామానాయుడు స్టూడియోలో పని చేసింది. సునీత [[సురేష్ ప్రొడక్షన్స్]] లో [[మల్లీశ్వరి (2004 సినిమా)|మల్లీశ్వరి]], [[జయం మనదేరా (2000 సినిమా)|జయం మనదేరా]], [[నగేష్ కుకునూర్]] సినిమా [[హైదరాబాద్ బ్లూస్]] చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసింది.<ref>{{Cite web|url=https://telanganatoday.com/setting-a-trend-of-their-own|title=Setting a trend of their own|last=Pecheti|first=AuthorPrakash|website=Telangana Today|language=en-US|access-date=16 April 2021}}</ref><ref>{{cite web|url= http://www.aisfm.edu.in/blog/2017/master-class-by-sunitha-tati-well-known-film-producer/|title= Master Class by Sunitha Tati, Well-Known Film Producer|publisher= AISFM Blog|date= 2017-02-21|accessdate= 16 April 2021}}</ref>
 
==నిర్మించిన చిత్రాలు==
"https://te.wikipedia.org/wiki/సునితా_తాటి" నుండి వెలికితీశారు