ఓ బేబీ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
==కథ==
 
70 ఏళ్ల బామ్మ వాళ్ల కొడుకు,కోడలు,మనవడు,మనవరాళ్లతో జీవిస్తూ ఉంటుంది. బామ్మ ప్రేమ, చాదస్తంతో అందరినీ ఇబ్బంది పెడుతుంటుంది. ఒక దశలో తన మాటలు, చేతల వల్ల కోడలు ఆరోగ్యం పాడవుతుంది. అత్త పెట్టే బాధలు లేకుంటే ఆమె బతుకుతుంది అని డాక్టర్స్ చెప్పడంతో...సదురు పెద్దావిడా మనవరాలు.. నాన్నమ్మను దుర్భాషలాడి ఇంట్లోంచి వెళ్లేటట్టు చేస్తోంది. ఈ క్రమంలో ఈ పెద్దావిడ ఒక ఫోటో స్టూడియోలో ఒక ఫోటో తీయించకుంటుంది. అక్కడ అనుకోకుండా ఈ పెద్దావిడ పాతికేళ్ల యువతిగా మారిపోతుంది.ఈ క్రమంలో చోటుచేసుకునే పరిణామాలే ‘ఓ బేబి’ కథ.<ref name="‘ఓ బేబీ’ మూవీ రివ్యూ">{{cite news |last1=Sakshi |title=‘ఓ బేబీ’ మూవీ రివ్యూ |url=https://www.sakshi.com/news/movies/samantha-oh-baby-movie-review-1204099 |accessdate=16 April 2021 |work=Sakshi |date=5 July 2019 |archiveurl=http://web.archive.org/web/20200612152240/https://www.sakshi.com/news/movies/samantha-oh-baby-movie-review-1204099 |archivedate=16 April 2021 |language=te}}</ref><ref name="Oh Baby Movie Review: ‘ఓ బేబి’ మూవీ రివ్యూ.. అంతా సమంత మాయ..">{{cite news |last1=News18 Telugu |title=Oh Baby Movie Review: ‘ఓ బేబి’ మూవీ రివ్యూ.. అంతా సమంత మాయ.. |url=https://telugu.news18.com/news/movies/samantha-akkinenis-oh-baby-movie-review-ta-243248.html |accessdate=16 April 2021 |date=055 July 2019 |archiveurl=http://web.archive.org/web/20200803153332/https://telugu.news18.com/news/movies/samantha-akkinenis-oh-baby-movie-review-ta-243248.html |archivedate=16 April 2021 |language=te}}</ref>
 
==నటీనటులు \ సినిమాలో పాత్ర పేరు==
"https://te.wikipedia.org/wiki/ఓ_బేబీ" నుండి వెలికితీశారు