గద్దలకొండ గణేష్: కూర్పుల మధ్య తేడాలు

Created page with 'గద్దలకొండ గణేష్ 20 సెప్టెంబర్ 2019లో విడుదలైన తెలుగు సినిమా. తమ...'
 
చి వర్గం:2019 తెలుగు సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 1:
గద్దలకొండ గణేష్ 20 సెప్టెంబర్ 2019లో విడుదలైన తెలుగు సినిమా. తమిళంలో హిట్టయిన "జిగార్తండ" సినిమాను తెలుగులో రీమేక్ చేశారు. 14 రీల్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించిన ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు మొదట "వాల్మీకి" పేరు అనుకున్నారు, కొన్ని కారణాల వల్ల పేరు మార్చుకుని సినిమాను విడుదల చేశారు.
 
[[వర్గం:2019 తెలుగు సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/గద్దలకొండ_గణేష్" నుండి వెలికితీశారు