గద్దలకొండ గణేష్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
}}
 
గద్దలకొండ గణేష్ 20 సెప్టెంబర్ 2019లో విడుదలైన తెలుగు సినిమా. తమిళంలో హిట్టయిన "జిగార్తండ" సినిమాను తెలుగులో రీమేక్ చేశారు.<ref>https://www.thenewsminute.com/article/southern-movies-inspired-without-credit-heres-list-20556</ref> 14 రీల్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించిన ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రానికి మొదట ‘వాల్మీకి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అయితే ఓ వర్గానికి చెందిన కొందరు ఈ టైటిల్‌పై కోర్టును ఆశ్రయించగా.. తప్పని పరిస్థితులలో దర్శక, నిర్మాతలు టైటిల్‌ను ‘గద్దలకొండ గణేష్’గా మార్చారు.<ref name="Title">{{Cite web |url= https://telugu.news18.com/amp/news/movies/director-harish-shankar-urgent-press-meet-in-film-chamber-over-the-title-change-of-valmiki-movie-pk-313916.html|title=హరీష్ శంకర్ అర్జంట్ ప్రెస్ మీట్.. ‘వాల్మీకి’ బన్‌‌గయా ‘గద్దలకొండ ప్రసాద్’..|website=News 18 |access-date=2019-09-19 }}</ref>
 
==కథ==
"https://te.wikipedia.org/wiki/గద్దలకొండ_గణేష్" నుండి వెలికితీశారు