తాళాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:A depiction of Thalam play 1.JPG|thumb|right|250px|వాయిస్తున్న తాళాల చిత్రం]]
[[తాళాలు]] ఇదొక ప్రక్క వాద్య విశేషము. రెండు [[కంచు]] బిళ్ళలను ఒకదానిపై ఒక దానిని తాకించి శబ్దం చేస్తారు. ఇది పెద్ద సంగీప వాద్య పరికరము కాకున్న ఇది లేకుండ ఏ సంగీతము రక్తి కట్టదు. రాగాన్ని శృతి చేసుకోదానికి ఇది తప్పని సరి. తాళాల యొక్క ప్రాముఖ్యత అన్ని ఆవాయిద్య పరికరాలున్నప్పుడే. అదే విధంగా భజనలు చేసే వారికి ఇది తప్పని సరి వాద్యం. అలాగే సంగీతం నేరుచునేనేర్చుకునే విద్యార్తులువిధ్యార్థులు ఈ తాల గతుల ననుసరించి సంగీతం నేర్చుకుంటారు. నాట్యం చేసే వారు కూడ తాళం ఉపయోగిస్తారు.
 
== మూలాలు ==
{{మూలాల జాబితా}}
 
== బాహ్య లంకెలు ==
 
* {{Commonscat}}
{{మొలక-సంగీతం}}
[[వర్గం:సంగీతం]]
"https://te.wikipedia.org/wiki/తాళాలు" నుండి వెలికితీశారు