తాళాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 25:
 
హిందూ సంస్కృతిలో వీటిని కరతాళాలు ({{lang-sa|करताल}}) అని పిలుస్తారు. కర అనగా చేతి, తాళం అనగా లయబద్ధమైన ధ్వని. ఈ తాళాలను భజనలు, కీర్తనలు పాడేటప్పుడు ఉపయోగిస్తారు. వీటిని హరే కృష్ణ భక్తులు ఎక్కువగా ఉపయోగిస్తారు.
 
== తయారుచేసే పదార్థాలు ==
ఈ తాళాలను బెల్ లోహం అనగా ఇత్తడి, కంచు, రాగి, జింకు మొదలైన పదార్థాలతో తయారుచేస్తారు. రెండు తాళాలకు వాటి మధ్యనున్న రంధ్రంలో తాడును కడతారు. తాడుతో పాటు తాళాన్ని పట్టుకుని వాయిస్తారు. తాళాల పరిమాణం, బరువు ఆధారంగా ఆ శబ్దం పిచ్ ఉంటుంది.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/తాళాలు" నుండి వెలికితీశారు