రోణంకి గోపాలకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
→‎జీవిత విశేషాలు: అక్షర దోషం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 14:
 
== జీవిత విశేషాలు ==
ఆయన [[శ్రీకాకుళం జిల్లా]] [[పలాస]]-కాశీబుగ్గ [[పురపాలక సంఘము|మున్సిపాలిటీ]] ఆరోవార్డు అయిన [[పారసాంబ|పారసంబ]] గ్రామానికి చెందిన అప్పారావు, రుక్మిణమ్మ దంపతులకు రెండవ కుమారునిగా జన్మిచాడుజన్మించాడు. ఆయన తండ్రి వ్యవసాయ కూలీ.<ref>{{Cite news|title = My Father is a poor farmer, says Ronanki|url = http://www.india.com/buzz/upsc-civil-service-results-2016-gopala-krishna-ronanki-an-andhra-pradesh-farmers-son-ranks-no-3-2191313/|newspaper = India.com|access-date = 2017-06-05|archive-url = https://web.archive.org/web/20170605120555/http://www.india.com/buzz/upsc-civil-service-results-2016-gopala-krishna-ronanki-an-andhra-pradesh-farmers-son-ranks-no-3-2191313/|archive-date = 2017-06-05|url-status = dead}}</ref> వారి పెద్ద కుమారుడు కోదండరావు [[పశ్చిమ గోదావరి జిల్లా|పశ్చిమగోదావరి జిల్లా]] [[భీమవరం]]లో ఎస్‌బీఐ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. కుమార్తె ఊర్వశి డిగ్రీ చదివింది. గోపాలకృష్ణ స్వగ్రామంలోని ఎంపీపీ పాఠశాలలోనే ఒకటి నుంచి 5వ తరగతి వరకు చదివాడు. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు [[బ్రాహ్మణతర్లా|బ్రాహ్మణతర్ల]] జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో చదువు పూర్తి చేసాడు. ఇంటర్మీడియెట్‌ [[పలాస]] ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో పూర్తి చేశారు. 2006 సంవత్సరంలో టీటీసీ ర్యాంకు సాధించి [[పశ్చిమ గోదావరి జిల్లా]] దూబచర్ల డైట్‌లో ఉపాధ్యాయ శిక్షణ పొందారు.<ref>{{Cite web |url=http://www.sakshi.com/news/andhra-pradesh/parasambam-gopalakrishna-civil-service-480565 |title=కడగండ్లు దాటి కలెక్టరయ్యాడు |website= |access-date=2017-06-05 |archive-url=https://web.archive.org/web/20170605044211/http://www.sakshi.com/news/andhra-pradesh/parasambam-gopalakrishna-civil-service-480565 |archive-date=2017-06-05 |url-status=dead }}</ref> డీఎస్సీ–2007లో ప్రతిభ చూపించి ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. తొలుత [[సిలగాం (కవిటి)|శిలగాం]] పాఠశాలలో పనిచేశాడు. ప్రస్తుతం [Nellore] జిల్లాకు “ఉప కలెక్టర్”గా సేవలు అందింస్తున్నాడు.<ref>{{Cite news|title = Teacher bags 3rd rank in Civil Services Examination|url =http://www.thehindu.com/news/national/andhra-pradesh/srikakulam-teacher-bags-3rd-rank-in-civils/article18684636.ece|newspaper = The Hindu}}</ref>. ఆయన [[విజయనగరం]] లోని [[మహారాజా కళాశాల, విజయనగరం|మహారాజా కళాశాల]]లో దూరవిద్యలో బిఎస్సీ పూర్తిచేసాడు.
 
== యూనియన్ పబ్లిక్ సర్వీసు కమీషన్ ను ఎన్నుకొనుటకు కారణం ==
"https://te.wikipedia.org/wiki/రోణంకి_గోపాలకృష్ణ" నుండి వెలికితీశారు