స్వాతి వారపత్రిక: కూర్పుల మధ్య తేడాలు

+ మూస
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
 
'''స్వాతి సపరివార పత్రిక''' [[తెలుగు]] పత్రికా ప్రపంచంలో ఒక నూతన విప్లవాన్ని తీసుకొని వచ్చింది. ఇది [[1975]] సంవత్సరం ప్రారంభమైనది. దీని సంపాదకులు [[వేమూరి బలరామ్]]. వీరు ఒక విధంగా యువతనూ, గృహిణులనూ, పాత తరాల వారిని ఆకట్టుకొనే రచనలను ప్రచురిస్తూ అత్యధిక సర్క్యులేషన్ కలిగిన వారపత్రికగా స్వాతిని తీర్చిదిద్దారు. డా.[[జి.సమరం]] రాసిన సెక్స్ విజ్ఞానం శీర్షిక చాలా ఆకర్షించింది. "సర్వసంభవామ్" శీర్షికను సీనియర్ ఐ.ఎ.ఎస్. అధికారి [[పి.వి.ఆర్.కె.ప్రసాద్]] తాను [[తిరుమల తిరుపతి దేవస్థానం]]లో పనిచేస్తున్నప్పుడు కలిగిన అనుభవాలను తెలియజేస్తూ రాశారు. ఆ తరువాత "నాహం కర్తా, హరిః కర్తా" అనే పుస్తకంగా వెలువరించారు.
 
{{తెలుగు పత్రికలు}}
"https://te.wikipedia.org/wiki/స్వాతి_వారపత్రిక" నుండి వెలికితీశారు