నందమూరి బాలకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 44:
 
== కెరీర్ ==
బాలకృష్ణ పద్నాలుగేళ్ళ వయసులో తండ్రి ఎన్. టి. ఆర్ దర్శకత్వం వహించిన [[తాతమ్మకల]] (1974) చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యాడు. మొదట్లో వివిధ సినిమాల్లో సహాయనటుడిగా కనిపించాడు. తర్వాత తండ్రితో కలిసి నటించిన చిత్రాలు ఎక్కువగా ఉన్నాయి. కథానాయకుడు కాకముందు బాలకృష్ణ నటించిన తాతమ్మ కల, [[దాన వీర శూర కర్ణ]], [[అక్బర్ సలీమ్ అనార్కలి]], [[శ్రీమద్విరాట పర్వము]], [[శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం]] సినిమాలకు ఎన్. టి. ఆర్ దర్శకత్వం వహించాడు. 2020లో బాలకృష్ణ నటించిన నర్తనశాల [[ఓటీటీ]] ద్వారా విడుదల కాగా, 2021 లో [[బోయపాటి శ్రీను]] దర్శకత్వంలో రానున్న అఖండ వారి కలయికలో మూడవ సినిమా<ref>{{Cite web|url=https://cinelist.in/balakrishna-upcoming-movies-list/|title=Balakrishna Upcoming Movies List 2021-22 with Title Names|language=en-US|access-date=2021-04-18}}</ref>.
 
==పురస్కారాలు==
పంక్తి 56:
==రాజకీయ ప్రవేశం==
* 2014 శాసనసభ ఏన్నికలలో మొదటి సారి [[శాసనసభ]]కు ఎన్నిక.
*2019 లో రెండవ సారి [[శాసనసభ]]కు ఎన్నిక.
 
==నటించిన చిత్రాలు==
Line 271 ⟶ 272:
|-
|105 || ''[[రూలర్]]'' || 2019|| [[సోనాల్ చౌహాన్]], [[వేదిక]] || సి.కె. ఎంటర్టైన్మెంట్స్<br>హ్యాపీ మూవీస్ || [[కె. ఎస్. రవికుమార్]] ||
|-
|106
|నర్తనశాల
|2020
|[[సౌందర్య]]
|ఎన్.బి.కె. ఫిల్స్మ్
|బాలకృష్ణ
|
|-
|107
|అఖండ
|2020
|ప్రగ్య జైస్వాల్
|ద్వారక క్రియేషన్స్
|[[బోయపాటి శ్రీను]]
|
|}
 
"https://te.wikipedia.org/wiki/నందమూరి_బాలకృష్ణ" నుండి వెలికితీశారు