వికీపీడియా:ఏది వికీపీడియా కాదు: కూర్పుల మధ్య తేడాలు

పరిమాణంలో తేడా ఏమీ లేదు ,  1 సంవత్సరం క్రితం
వికీపీడీయా --> వికీపీడియా
(→‎పాఠ్యం (కంటెంటు): కొన్ని అక్షర దోషాలు సవరించాను)
ట్యాగు: 2017 source edit
(వికీపీడీయా --> వికీపీడియా)
ట్యాగు: 2017 source edit
== ఆకృతి ==
 
=== వికీపీడీయావికీపీడియా పుస్తక విజ్ఞానసర్వస్వం కాదు ===
{{policy shortcut|వికీ:పుస్తకం}}
వికీపీడీయావికీపీడియా పుస్తక విజ్ఞానసర్వస్వం కాదు. ఇక్కడ వ్యాసాల సంఖ్యకు పరిమితి లేదు. అయితే డయలప్ ఇంటర్నెట్ కనెక్షను, మొబైలు బ్రౌజరునూ దృష్టిలో నుంచుకుని, వ్యాసపు సైజును నియంత్రించాలి. అలాగే అందరికీ వర్తించేలా చదవడానికి వీలయ్యే కొన్ని పరిమితులున్నాయి. వ్యాసం ఓ స్థాయికి పెరిగాక, దాన్ని వేరువేరు వ్యాసాలుగా విడగొట్టి, ప్రధాన వ్యాసంలో సారాంశాలను ఉంచడం వ్యాసం అభివృద్ధిలో ఓ భాగం. విజ్ఞాన సర్వస్వం పుస్తకాల్లో చిన్నవిగా ఉండే వ్యాసాలు ఇక్కడ విస్తారంగా, మరిన్ని విశేషాలతో కూడుకుని ఉండొచ్చు.
 
ఓ వ్యాస విషయానికి దగ్గరగా ఉన్న మరో విషయపు వ్యాసానికి దారిమార్పు చెయ్యాల్సిన అవసరం లేదు. దీని కోసం ప్రత్యేకంగా వ్యాసం రాసి, "ఇవి కూడా చూడండి" విభాగంలో రెండో వ్యాసపు లింకు ఇవ్వవచ్చు.
==పాఠ్యం (కంటెంటు) ==
నిజమైన, పనికొచ్చే సమాచారం అనే ఏకైక కారణంతో వికీపీడియాలో పెట్టెయ్యకూడదు. అలాగే లభిస్తున్న ప్రతీ ఒక్క సమాచారాంశాన్నీ ఇక్కడ పెట్టెయ్యకూడదు, విషయానికి సంబంధించిన సారాంశాన్ని మాత్రమే ఇక్కడ రాయాలి. వికీపీడియాకు తగని పాఠ్యమేదో కింద ఇవ్వబడినవి కొన్ని ఉదాహరణలు.
=== వికీపీడీయావికీపీడియా నిఘంటువు కాదు ===
వికీపీడీయావికీపీడియా నిఘంటువు కాదు. పారిభాషిక పదకోశమూ కాదు. దీనికోసం వికీ సోదర ప్రాజెక్టు [http://te.wiktionary.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80 విక్షనరీ] ఉంది. మీకు ఆసక్తి ఉంటే విక్షనరీలో చేయూత నివ్వండి. విక్షనరీ ఇటీవలి మార్పులు కోసం [https://te.wiktionary.org/wiki/%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B1%87%E0%B0%95:%E0%B0%87%E0%B0%9F%E0%B1%80%E0%B0%B5%E0%B0%B2%E0%B0%BF%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AA%E0%B1%81%E0%B0%B2%E0%B1%81 ఇక్కడ] చూడండి.
: వికీపీడియా వ్యాసాలు:
# '''నిర్వచనాలు చెప్పే నిఘంటువు కాదు'''. వికీపీడియా నిఘంటువు కాదు కాబట్టి, కేవలం పదానికి నిర్వచనం రాసేందుకు మాత్రమే పేజీ సృష్టించకండి. కొన్ని విషయాలకు సంబంధించి వ్యాసం నిర్వచనంతోటే మొదలు కావాల్సి రావడం తప్పనిసరి కావచ్చు. నిర్వచనం తప్ప మరేమీ లేని వ్యాసం మీ దృష్టికి వచ్చినపుడు ఆ పేజీలో ఇంకేమైనా రాయగలరేమో చూడండి. సంఖ్యలకు ఇచ్చే సాంస్కృతిక అర్థాలు దీనికి మినహాయింపు.
# '''వినియోగ మార్గదర్శిని''' గానీ, '''వాడుకపదాలు, జాతీయాల మార్గదర్శిని''' గానీ కాదు. వికీపీడియా పదాలను, జాతీయాలను ఎలా వాడాలో చెప్పే మార్గదర్శిని కాదు. ఎలా మాట్లాడాలో ప్రజలకు శిక్షణనిచ్చే స్థలం కాదు.
 
=== వికీపీడీయావికీపీడియా ఒక వ్యక్తిగత ఆలోచన లేదా అభిప్రాయం కాదు ===
వికీపీడియా మీ ఆలోచనలు, అభిప్రాయాలు, విశ్లేషణలు ప్రచురించే స్థలం కాదు. వికీపీడియాలో..
 
# '''జర్నలిజము''': వికీపీడియా ఎప్పటికప్పుడు వేడివేడిగా వార్తలందించే వార్తా వెబ్‌సైటు కాదు.
 
=== వికీపీడీయావికీపీడియా ప్రచార వాహనం కాదు ===
వికీపీడియా ప్రచార వాహనం కాదు. కాబట్టి వికీపీడియా..
# '''ప్రచార వేదిక కాదు''': వికీపీడియా ఏదైనా విషయాన్ని ప్రచారం చేసే వేదిక కాదు.
# '''అనేక చిన్న చిన్న విషయాలను గుదిగుచ్చి చూపించే సంగ్రహం కాదు''': సూక్తులు, గొప్పవారి ఉటంకింపులు, ఉల్లేఖనలు మొదలైన వాటి ఏరి కూర్చి పెట్టే సంగ్రహం కాదు.
# '''ప్రయాణ మార్గదర్శిని కాదు''': [[విశాఖపట్టణం]] వ్యాసంలో [[దాల్ఫిన్స్ నోస్]] గురించి, [[రామకృష్ణా బీచ్]] గురించి ఉండొచ్చు. అంతేగానీ, అక్కడ ఏ హోటల్లో గది అద్దెలు తక్కువగా ఉంటాయి, భోజనం ఎక్కడ బాగుంటుంది, ఫలానా చోటికి వెళ్ళాలంటే ఏ నంబరు బస్సెక్కాలి ఇలాంటివి ఉండకూడదు.
# '''జ్ఞాపికలు రాసుకునే స్థలం కాదు''': సన్నిహితుల మరణం దుస్సహమే. అంతమాత్రాన వాళ్ళ జ్ఞాపకాలను, సంతాప తీర్మానాలను రాసుకోడానికి వికీపీడీయానువికీపీడియాను వాడుకోరాదు. వారి గురించి వ్యాసం రాయాలంటే, దానికి తగ్గ ప్రఖ్యాతి కలిగి ఉండాలి.
# '''వార్తా నివేదికలు కాదు''': వికీపీడియా వేడివేడిగా వార్తలందించే పత్రిక కాదు.
# '''టెలిఫోను డైరెక్టరీ కాదు''': వ్యక్తుల గురించి వికీపీడియాలో రాయాలంటే వారికి అందుకు తగ్గ పేరుప్రఖ్యాతులు, గుర్తింపు ఉండాలి.
[http://www.meta.anarchopedia.org/ అరాచకపీడియా]. ఇది కూడా చూడండి [[meta:Power structure|పవర్]]
 
=== వికీపీడీయావికీపీడియా ప్రజాస్వామ్యం కాదు ===
వికీపీడియా [http://mail.wikimedia.org/pipermail/wikien-l/2005-January/018735.html ప్రజాస్వామ్యంలో ప్రయోగం లాంటిదేమీ కాదు]. ఇక్కడ [[వికీపీడియా:విస్తృతాభిప్రాయం|విస్తృతాభిప్రాయం]] సాధించే పద్ధతి -చర్చేగానీ, వోటింగు కాదు. అంటే, అధిక సంఖ్యాకుల అభిప్రాయమే నియమం కావాలనేమీ లేదు. నిర్ణయం తీసుకోవడంలో వోటింగు ఒక అంగం మాత్రమే. వోటింగుతోపాటు జరిగే చర్చ, విస్తృతాభిప్రాయం సాధించడంలో కీలకం. ఉదాహరణకు, [[వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు]] పేజీలో జరిగే చర్చ.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3172680" నుండి వెలికితీశారు