వికీపీడియా:నిర్వాహకుల నోటీసు బోర్డు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 371:
== వాడుకరి:YVSREDDY గారి అనుచిత ప్రవర్తన ==
[[వాడుకరి:YVSREDDY]] గారు మళ్ళీ వాడుకరులపై వక్తిగత దాడి చేసారు. [https://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%B0%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B0%AC%E0%B0%82%E0%B0%A1&oldid=3172731#%E0%B0%A4%E0%B1%86%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80_%E0%B0%A8%E0%B0%BF%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B9%E0%B0%95%E0%B1%81%E0%B0%B2%E0%B1%81_%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81%E0%B0%95%E0%B1%81_%E0%B0%AE%E0%B0%82%E0%B0%9A%E0%B0%BF_%E0%B0%9A%E0%B1%87%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%81%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BE,_%E0%B0%95%E0%B1%80%E0%B0%A1%E0%B1%81_%E0%B0%9A%E0%B1%87%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%81%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BE రచ్చబండలో] రాస్తూ ముగ్గురు వాడుకరులను వారి పేర్ల మొదటి అక్షరాలను కలిపి పెట్టిన పేరుతో దూషించారు. వాళ్ళు వికీలో పనులకు అడ్డుపడుతున్నారని నిరాధారమైన ఆరోపణలు కూడా చేసారు. ఆ పేరాలో ఆధారాలు చూపని ఇతర ఆరోపణలు కూడా ఉన్నాయి. వ్యక్తిగత నిందల కారణంగా ఆయనకు గతంలో రెండు సార్లు నిరోధం విధించారు. మూడవసారి నలుగురు వాడుకరులను [https://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%9A%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9A:%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B8%E0%B0%BF_(%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A7%E0%B0%BF)&oldid=3028817#%E0%B0%A4%E0%B1%8A%E0%B0%B2%E0%B0%97%E0%B0%BF%E0%B0%82%E0%B0%AA%E0%B1%81_%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4%E0%B0%BF%E0%B0%AA%E0%B0%BE%E0%B0%A6%E0%B0%A8_(%E0%B0%95%E0%B1%8A%E0%B0%A8%E0%B0%B8%E0%B0%BE%E0%B0%97%E0%B0%BF%E0%B0%82%E0%B0%AA%E0%B1%81..) నిందించినందుకు గాను 2 వారాల నిరోధం గురించి హెచ్చరించడం] జరిగింది. అప్పట్లో నలుగురు వాడుకరులు ఆ ప్రతిపాదనను సమర్ధించగా ఒక్కరు వ్యతిరేకించారు. ఏ నలుగురినైతే ఆయన దూషించారో వాళ్ళలో ఒకణ్ణైన నేను చర్య తీసుకోవడం బాగుండదని అప్పట్లో నేను వెనక్కి తగ్గాను. కానీ అప్పుడు హెచ్చరించడం మాత్రం జరిగింది. ఇప్పుడు సరిగ్గా అదే పద్ధతిలో ముగ్గురు వాడుకరులను దూషించారు. గతంలో చేసిన తప్పులనే మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు కాబట్టి, ఆ విషయాన్ని ఆయన చర్చ పేజీలో రాసి, వెంటనే నిరోధం విధించాను. దీన్ని నిర్వాహకుల దృష్టికి తెస్తూ దీని గురించి, తదుపరి చర్యల గురించీ అభిప్రాయాలు చెప్పమని కోరుతున్నాను. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 17:42, 19 ఏప్రిల్ 2021 (UTC)
 
:[[వాడుకరి:Chaduvari|చదువరి]] గారు, సత్వరమే స్పందించి సరియైన చర్య గైకొన్నందుకు ధన్యవాదాలు. [[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] ([[వాడుకరి చర్చ:యర్రా రామారావు|చర్చ]]) 05:57, 20 ఏప్రిల్ 2021 (UTC)