రఘుపతి వేంకటరత్నం నాయుడు: కూర్పుల మధ్య తేడాలు

చి వికీసోర్స్ మూలం చేర్చు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 40:
 
ఎం.ఏ. కాగానే [[మద్రాసు]] [[పచ్చయప్ప కళాశాల]]లో [[ఇంగ్లీషు]] ఆచార్యునిగా పనిచేసాడు. [[1904]]లో [[కాకినాడ]] లోని [[పిఠాపురం]] రాజా కళాశాల (పి.ఆర్.కళాశాల) ప్రిన్సిపాలుగా ప్రమాణస్వీకారం చేసి సుదీర్ఘకాలం అదే పదవిలో కొనసాగాడు<ref>{{cite news|url=http://www.hindu.com/thehindu/mp/2002/12/16/stories/2002121601500400.htm|title=Fulfilment is his reward|date=16 December 2002|work=[[The Hindu]]|accessdate=4 January 2010}}</ref>. [[1911]]లో కళాశాలలో మొదటిసారిగా స్త్రీలను చేర్చుకుని సహవిద్యకు ఆద్యుడయ్యాడు<ref>{{cite journal|year=1984|journal=Itihas|publisher=[[Government of Andhra Pradesh]]|volume=12|pages=24|issn=}}</ref>. [[1925]]లో [[మద్రాసు విశ్వవిద్యాలయం|మద్రాసు విశ్వవిద్యాలయ]] ఉపాధ్యక్షుడుగా నియమితుడయ్యాడు<ref>{{cite news|url=http://www.hindu.com/2009/10/02/stories/2009100252210300.htm|title=Tributes paid to educationist|date=2 October 2009|work=[[The Hindu]]|accessdate=4 January 2010}}</ref>. [[ఆంధ్ర విశ్వకళాపరిషత్తు]] బిల్లును రూపొందించి [[శాసనసభ]]లో ఆమోదింపజేసాడు. 1924లో [[బ్రిటిష్]] ప్రభుత్వాంచే నైట్ హుడ్ పురస్కారాన్ని పొందాడు.<ref>{{cite book|title=Dr. B. Pattabhi Sitaramayya: a political study|last=Kumar|first=A. Prasanna|publisher=[[Andhra University Press]]|year=1978|page=13|oclc=5414006}}</ref><ref>[http://www.london-gazette.co.uk/issues/32969/pages/6494 The London Gazette, 29 August 1924]</ref> [[1927]]లో పరిషత్తు మొదటి స్నాతకోత్సవంలో నాయుడును గౌరవ డాక్టరేటుతో సత్కరించింది.
 
ప్రసిద్ధికెక్కిన గురు-శిష్యుల జంటలు చెప్పేటప్పుడు రఘుపతి వెంకటరత్నం నాయుడు - [[వేమూరి రామకృష్ణారావు]] జంటని తప్పకుండా చెప్పుకుంటారు.
 
[[1884]]లో బి.ఏ చదువుతూ ఉండగానే నాయుడుకు పెళ్ళయింది. [[1889]]లో భార్య మరణించిన తరువాత మళ్ళీ పెళ్ళిచేసుకోకుండా, జీవితాంతం తెల్లటి దుస్తులే ధరించాడు. ఆయనను ''శ్వేతాంబర ఋషి'' అనేవారు. పేద విద్యార్థులను, [[అనాథ]]లను చేరదీసి విద్యాబుద్ధులు చెప్పించేవాడు. తన నెలసరి ఆదాయంలో కొద్దిభాగం ఉంచుకుని మిగతాది బీద విద్యార్థులకే వినియోగించేవాడు. విజ్ఞానాభివృద్ధి కొరకు తన గురువైన డా.మిల్లర్ పేరిట మద్రాసు విశ్వవిద్యాలయంలో పదివేల రూపాయలతో ఒకనిధిని ఏర్పాటు చేసాడు.
Line 47 ⟶ 45:
[[1939]] [[మే 26]] న రఘుపతి వెంకటరత్నం నాయుడు మరణించాడు.
 
ప్రసిద్ధికెక్కిన గురు-శిష్యుల జంటలు చెప్పేటప్పుడు రఘుపతి వెంకటరత్నం నాయుడు - [[వేమూరి రామకృష్ణారావు]] జంటని తప్పకుండా చెప్పుకుంటారు. ప్రముఖ సినిమా నిర్మాత, పంపిణీదారు, ప్రదర్శకుడు అయిన [[రఘుపతి వెంకయ్య|రఘుపతి వెంకయ్య నాయుడు]], నాయుడుఈయన సోదరుడేసోదరుడు.
 
==సంఘ సంస్కరణ==