"హజూర్ సాహిబ్ నాందేడ్ రైల్వే డివిజను" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
'''నాందేడ్ రైల్వే విభాగముడివిజను ''' అనేదిఅనునది [[దక్షిణ మధ్య రైల్వే |దక్షిణ మధ్య రైల్వే జోన్]] నందలియందలి ఆఱు రైల్వే విభాగములలో ఒకటినొకటి. ఈ రైల్వే విభాగము 2003 ఏప్రిల్ 1 న స్థాపించబడిందిస్థాపించబడినది. అంతకు మునుపు ఈ విభాగ పరిధిలోని రైలు మార్గమంతయు హైదరాబాదు విభాగ పరిధిలోనుండెను. నాందేడ్ విభాగము యొక్క ప్రధాన కేంద్రం [[భారతదేశం]] లోని [[మహారాష్ట్ర]] రాష్ట్రంలో నాందేడ్ వద్ద ఉంది. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో ఆఱు రైల్వే విభాగములు ఉన్నవికలవు. అవి
 
*{{rwd|సికింద్రాబాదు}}
*{{rwd|గుంటూరు }}
 
సికింద్రాబాద్ వద్ద దక్షిణ మధ్య రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం ఉంది.<ref>{{cite web|title=Zones and their Divisions in Indian Railways |url=http://www.indianrail.gov.in/ir_zones.pdf |work=Indian Railways |access-date=13 January 2016 |format=[[PDF]] |url-statusdeadurl=deadyes |archiveurl=https://web.archive.org/web/20150319003737/http://www.indianrail.gov.in/ir_zones.pdf |archivedate=19 March 2015 |df= }}</ref><ref>{{Cite web|url = http://www.scr.indianrailways.gov.in/view_section.jsp?lang=0&id=0,1,283|title = Nanded Railway Division|accessdate = 13 January 2016|website = [[Railway Board]]|publisher = [[South Central Railway zone]]|url-statusdeadurl =dead yes|archiveurl = https://web.archive.org/web/20160108223043/http://www.scr.indianrailways.gov.in/view_section.jsp?lang=0&id=0%2C1%2C283|archivedate = 8 January 2016|df = dmy-all}}</ref><ref>{{Cite web|url = http://www.ecr.indianrailways.gov.in/uploads/files/1441956713325-History%20of%20East-Central%20Railway.pdf |title = Mumbai CR Railway Division|accessdate = 13 January 2016 |website = [[Railway Board]]|publisher = [[Western Railway zone]]}}</ref>
==చరిత్ర==
* 1900: మన్మాడ్-సికింద్రాబాదు మీటర్ గేజి మార్గము ప్రారంభించబడెను.
* 1930: హైదరాబాద్ గోదావరి వ్యాలీ రైల్వే, నిజాం స్టేట్ రైల్వే లోకి విలీనము చేయబడెను.
*1954: ఖండ్వాఖాండ్వా-హింగోలి మీటర్ గేజి రైల్వే మార్గ నిర్మాణమునకు అనుమతి లభించెను
*1960: ఖండ్వాఖాండ్వా-హింగోలి మీటర్ గేజి రైల్వే మార్గ నిర్మాణము పూర్తి అయ్యెను. ఈ మార్గ నిర్మాణము వలన, తపతి, పూర్ణ మొదలగు నదులను సత్పుర, మేల్ఘాట్ మొదలుగు పర్వత శ్రేణులను దాటుకొనుచు ఉత్తర దక్షిణ భారతములు మీటరు గేజిచే అనుసంధానింపబడెను.నవంబరు 1-వ తేదీన సరకు రైళ్ళు నడుపబడెను.
*1961: ఖాండ్వా-హింగోలి మీటర్ గేజి రైల్వే మార్గముపై ప్రయాణికుల రైళ్ళు నడుపబడెను.
*1966: [[దక్షిణ మధ్య రైల్వే]] ఆవిర్భవించెను. ప్రస్తుత నాందేడ్ మండలమంతయు ఆ నాటికి మధ్య రైల్వే యొక్క సికింద్రాబాదు విభాగములో నుండెను.
*2014: మార్చి 2-వ తేదీ ఆదివారము 16003/16004 చెన్నై సెంట్రల్-నాగర్‌సోల్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభింపబడెను.
*2015: ఫిబ్రవరి15-వ తేది 17623/17624 హజూర్ సాహిబ్ నాందేడ్-బికనేర్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభింపబడెను.
*2017: జనవరి 1-వ తేదీ మొదలు అకొల-ఖండ్వా నదుమ మీటరు గేజి రైలు సేవలు గేజి మార్పిడి పనులకై నిలిపివేయబడెను.
*2019: మార్చి-19వ తేది మంగళవారమునాడు నాందేడ్ హజ్రత్ నిజాముద్దీన్ నడుమ [[మరాఠ్వాడా సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్]] ప్రారంభింపబడెను.
*2020: జనవరి 10-వ తేదీ మొదలు, 57590 మన్మాడ్-నాగర్‌సోల్ ప్యాసింజరు శాశ్వతముగ రద్దు చేయబడెను.
*2020: మే 8వ తేదీన జాల్నా-ఔరంగాబాద్ నడుమ, సరకు రైలు మోది 16 మంది వలస కూలీల మృతి.
 
==పరిధి==
[[దక్షిణ మధ్య రైల్వే]] యొక్క నాందేడు మండలముమండలం [[మహారాష్ట్ర]], [[మధ్య ప్రదేశ్]] మఱియు [[తెలంగాణ]] రాష్ట్రములలో విస్తరించియున్నది.
{| class="wikitable"
|-
| ముద్ఖేడ్ జంక్షన్-హజూర్ సాహిబ్ నాందేడ్-పుర్ణా జంక్షన్-పర్భణి జంక్షన్-ఔరంగాబాద్-నాగర్‌సోల్-మన్మాడ్ జంక్షన్ (స్టేషను కాకుండగ)
|-
| ముద్ఖేడ్ జంక్షన్-అదిలాబాదు-పింపలకుట్టిపింపలఖుటి (స్టేషను కాకుండగ)
|-
| పూర్ణా జంక్షన్-అకోలఅకోలా జంక్షన్ (స్టేషను కాకుండగ) -ఖండ్వాఖాండ్వా జంక్షన్ (స్టేషను కాకుండగ)
|-
| పర్భణి జంక్షన్-పరళి వైద్యనాథ్ జంక్షన్ (స్టేషను కాకుండగ)
 
==అనుసంధానము==
హజూర్ సాహిబ్ నాందేడ్ విభాగము, [[దక్షిణ మధ్య రైల్వే]]యందలి ఇతర విభాగములతో ఈ క్రింది ప్రాంతములలో అనుసంధానమగును.
* ముద్ఖేడ్ జంక్షన్ యొద్ద హైదరాబాదు విభాగముతో
* పరళి వైద్యనాథ్ జంక్షన్ యొద్ద సికింద్రాబాదు విభాగముతో
హజూర్ సాహిబ్ నాందేడ్ విభాగము, భారతీయ రైల్వేల ఇతర మండలములతోమండలంలతో ఈ క్రింది ప్రాంతములలో అనుసంధానమగును.
* మన్మాడ్ జంక్షన్ యొద్ద మధ్య రైల్వే యొక్క భుసావళ్ విభాగముతో
* అకోలఅకోలా జంక్షన్ యొద్ద మధ్య రైల్వే యొక్క భుసావళ్ విభాగముతో
*ఖండ్వాఖాండ్వా జంక్షన్ యొద్ద మధ్య రైల్వే యొక్క భుసావళ్ విభాగముతోను, పశ్చిమ రైల్వే యొక్క రత్లాము విభాగముతోను, పశ్చిమ మధ్య రైల్వే యొక్క భోపాల్ విభాగముతోను
* పింపలకుట్టి యొద్ద మధ్య రైల్వే యొక్క నాగపూర్ విభాగముతో
 
==రైల్వే స్టేషన్లు, మరియు పట్టణాల జాబితా==
ఈ జాబితాలో నాందేడ్ రైల్వే డివిజన్లో ఉన్న స్టేషన్లు, మరియు వారి స్టేషను వర్గం వారీగా ఉన్నాయి.<ref>{{cite web|title=Statement showing Category-wise No. of stations in IR based on Pass. earning of 2011|url=http://www.indianrailways.gov.in/StationRedevelopment/AI&ACategoryStns.pdf|accessdate=15 January 2016}}</ref><ref>{{cite web |title=PASSENGER AMENITIES - CRITERIA= For Categorisation Of Stations |url=http://www.cr.indianrailways.gov.in/uploads/files/1432447500773-23.Passenger%20Amenities%20PDF.pdf |accessdate=15 January 2016 |url-statusdeadurl=deadyes |archiveurl=https://web.archive.org/web/20160304045206/http://www.cr.indianrailways.gov.in/uploads/files/1432447500773-23.Passenger%20Amenities%20PDF.pdf |archivedate=4 March 2016 |df=dmy-all }}</ref><ref>{{cite web |title=BRIEF HISTORY OF NANDED DIVISION (ENGINEERING DEPARTMENT) |url= http://www.scr.indianrailways.gov.in/cris/uploads/files/1415253259251-GM%20Booklet%2030.pdf |accessdate=15 January 2016}}</ref>
 
{| class="wikitable sortable"
*17410/17409 హజూర్ సాహిబ్ నాందేడ్-అదిలాబాదు ఎక్స్‌ప్రెస్
*12767/12768 హజూర్ సాహిబ్ నాందేడ్-సంత్రాగచ్చి వీక్లీ ఎక్స్‌ప్రెస్
*20812/20811 హజూర్ సాహిబ్ నాందేడ్-విశాఖపట్టణమువిశాఖపట్నం ఎక్స్‌ప్రెస్
*20810/20809 హజూర్ సాహిబ్ నాందేడ్-సంబల్పూర్ నాగావళి ఎక్స్‌ప్రెస్
* 17621/17622 ఔరంగాబాదు-రేణిగుంట వీక్లీ ఎక్స్‌ప్రెస్
*57558/57557 హజూర్ సాహిబ్ నాందేడ్-నిజామాబాదు ప్యాసింజర్
* 57542 హజూర్ సాహిబ్ నాందేడ్-మన్మాడ్ ప్యాసింజర్
*[[మన్మాడ్-నాగర్‌సోల్‌ ప్యాసింజర్|57590 మన్మాడ్- నాగర్‌సోల్ ప్యాసింజర్]] (10జనవరి2020 మొదలు శాశ్వతముగ రద్దు చేయబడినదిచేయబడింది.)
* 57541 నాగర్‌సోల్-హజూర్ సాహిబ్ నాందేడ్ ప్యాసింజర్
* 57516/57515 హజూర్ సాహిబ్ నాందేడ్- దౌండ్ ప్యాసింజర్
*17001/17002 సాయినగర్ శిరిడీ-సికింద్రాబాదు ఎక్స్‌ప్రెస్
*17418/17417 సాయినగర్ శిరిడీ-తిరుపతి ఎక్స్‌ప్రెస్
*18504/18503 సాయినగర్ శిరిడీ-విశాఖపట్టణమువిశాఖపట్నం ఎక్స్‌ప్రెస్
*11201/11202 ముంబై లో.తి.ట-అజ్ని ఎక్స్‌ప్రెస్
*11205/11206 ముంబై లో.తి.ట-నిజామాబాదు ఎక్స్‌ప్రెస్
1,527

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3172897" నుండి వెలికితీశారు