సీతారాముల కళ్యాణం చూతము రారండీ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
Fixed
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
'''సీతారాముల కళ్యాణంకల్యాణం చూతము రారండీ''' పాట ఒక సంగీతభరితమైన తెలుగు సినిమా పాట. దీనిని [[సీతారామ కళ్యాణం (1961 సినిమా)|సీతారామ కళ్యాణం]] (1961) సినిమా కోసం [[సముద్రాల రాఘవాచార్య]] రచించారు. దీనిని [[గాలిపెంచల నరసింహారావు]] స్వరపరచగా, మధురగాయని [[పి.సుశీల]] బృందం గానం చేశారు. ఈ పాట ఎంతో ప్రజాదరణ పొందింది. ఇది ఇప్పటికి [[శ్రీరామనవమి]] నాడు, హిందువుల [[పెళ్ళి]] కార్యక్రమాలలో వినిపిస్తూనే ఉంటుంది. ఈ పాటను రామునిగా నటించిన [[హరనాథ్]], సీతగా నటించిన [[గీతాంజలి (నటి)|గీతాంజలి]] పై చిత్రీకరించారు.
 
"సీతాకళ్యాణసీతాకల్యాణ వైభోగము" అని [[త్యాగయ్య]] రచించిన ఉత్సవ సాంప్రదాయసంప్రదాయ కీర్తన స్ఫూర్తితో సముద్రాల సీనియర్ ఈ పాటను రచించారు.<ref>సీతారామ కళ్యాణము (1961), జీవితమే సఫలము: సీనియర్ సముద్రాల సినీ గీతాలకు సుమధుర వ్యాఖ్య, మూడవ సంపుటము, డా. వి.వి.రామారావు, క్రియేటివ్ లింక్స్ పబ్లికేషన్స్, హైదరాబాద్, 2011, పేజీ:45-69.</ref>
 
==నేపథ్యం==