సీతారాముల కళ్యాణం చూతము రారండీ: కూర్పుల మధ్య తేడాలు

Fixed
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 4:
 
==నేపథ్యం==
శ్రీరాముడు పుట్టి, పెరిగిన పిదప విశ్వామిత్రుని యాగాన్ని సంరక్షించి ఆ తర్వాత సీతా స్వయంవరంలో గురువాజ్ఞగుర్వాజ్ఞ శిరసావహించి పాల్గొంటాడు. శివదనుర్భంగంశివ ధనుర్భంగం చేసిన పిదప సీతారాముల కళ్యాణంకల్యాణం లోకంలోని జనుల హర్షాతిశయంగా మిథిలాపురిలో జరుగుతుంది. ఆ సందర్భంగా ఈ పాటను అద్భుతంగా చూపించారు. సీతారాములను వధూవరులుగా అలంకరించే తీరును, పెళ్ళిమండపంలో వివిధ కళ్యాణకల్యాణ ఘట్టాలను ఎంతో సహజంగా, కళాత్మకంగా చిత్రించారు.
 
== సీత రాముల కళ్యాణం చూతము రారండీ పాట==