ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నాటక, నాట్య, సంగీత కళలకు తరుగుతున్న ఆదరణ దృష్ట్యా వాటి అభివృద్ధి కొరకు ఏర్పాటు చేసినదే '''సంగీత నాటక అకాడమీ'''. దీనిని [[1957]] లోనే సాహిత్య అకాడమీ తదనంతరం స్థాపించారు. [[రవీంద్ర భారతి]] ఈ అకాడమీకి చెందినదే.<ref>{{Cite web|url=https://web.archive.org/web/20100124185853/http://www.portal.ap.gov.in/Pages/Modern.aspx|title=Pages - Modern|date=2010-01-24|website=web.archive.org|access-date=2021-04-20}}</ref>
 
నృత్య, సంగీత, నాటకోత్సవాలను నిర్వహించడం, ఆయా కళలలో శిక్షణాలయ్హాలను సాంస్కృతిక సంస్థలకు, నిస్సయాయ స్థితిలో గల వృద్ధ కళాకారులకు ఆర్థిక సహాయం చేయడం, మరుగున పడిఫోతున్న మన సాంప్రదాయ, జానపద కళారూపాల పునర్వికాసానికి కృషిచేయడం మున్నగు కార్యక్రమాలతో పాటు ఆయా రంగాలలో పరిశోధన చేయించి, గ్రంథాలు ప్రచురించే కార్యూక్రమాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ చేపట్తింది. ఈ పథకం కింద సంస్కృతంలోని ప్రామాణిక సంగీత, నృత్య శాస్త్ర గ్రంథాలను అనువదించజేసి ప్రచురిస్తుంది. ఇంతవరకు "సంగీత రత్నాకరం" మొదటి భాగం, "వృత్త రత్నావళి" "భావ ప్రకాశనము" అనే గ్రంథాలను కూడా ప్రచురించింక్ది. <ref>{{Cite web|url=http://www.ibiblio.org/guruguha/MusicResearchLibrary/Books-Tel/BkTe-SubbaramaDikshitulu-sangIta-sampradAya-pradarSini-Pt3-APSNAkademy-0077b.pdf|title=సంగీత సంప్రదాయాల ప్రదర్శిని|date=01.11.1976|website=ibiblio.org|url-status=live}}</ref>
 
== విధులు ==