రఘుపతి వేంకటరత్నం నాయుడు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 39:
రఘుపతి వెంకటరత్నం నాయుడు 1862, అక్టోబరు 1 న [[మచిలీపట్నం]]లో [[తెలగ]] నాయుళ్ళ ఇంట జన్మించాడు<ref>{{cite book|title=History of modern Andhra|last=Rao|first=P. Raghunatha|publisher=Sterling Publishers|year=1983|isbn=978-0-86590-112-4|page=186}}</ref>. తండ్రి అప్పయ్యనాయుడు సుబేదారుగా పనిచేస్తూ ఉత్తరభారతాన ఉండడంతో నాయుడు విద్యాభ్యాసం చాందా (చంద్రపూర్) నగరంలో మొదలయింది. [[హిందీ]], [[ఉర్దూ భాష|ఉర్దూ]], [[పర్షియన్]] భాషలలో ప్రవేశం కలిగింది. తండ్రికి [[హైదరాబాదు]] బదిలీ కావడంతో, అక్కడి నిజాం ఉన్నత పాఠశాలలో చదువు కొనసాగించాడు. తరువాత [[మద్రాసు]] క్రిస్టియన్ కళాశాలలో పట్టభద్రుడై, తరువాత ఎం.ఏ, ఎల్.టి కూడా పూర్తిచేసాడు. తల్లిగారైన శేషమ్మ విష్ణుభక్తురాలు. ఆమె సుగుణ సంపన్నురాలు. పవిత్రుడైన మానవుని కుల మతాల గురించి పట్టించుకోరాదు అనే వారామె.
 
ఎం.ఏ. కాగానే [[మద్రాసు]] [[పచ్చయప్ప కళాశాల]]లో [[ఇంగ్లీషు]] ఆచార్యునిగా పనిచేసాడు. [[1904]]లో1904లో [[కాకినాడ]] లోని [[పిఠాపురం]] రాజా కళాశాల (పి.ఆర్.కళాశాల) ప్రిన్సిపాలుగా ప్రమాణస్వీకారం చేసి సుదీర్ఘకాలం అదే పదవిలో కొనసాగాడు<ref>{{cite news|url=http://www.hindu.com/thehindu/mp/2002/12/16/stories/2002121601500400.htm|title=Fulfilment is his reward|date=16 December 2002|work=[[The Hindu]]|accessdate=4 January 2010}}</ref>. [[1911]]లో1911లో కళాశాలలో మొదటిసారిగా స్త్రీలను చేర్చుకుని సహవిద్యకు ఆద్యుడయ్యాడు<ref>{{cite journal|year=1984|journal=Itihas|publisher=[[Government of Andhra Pradesh]]|volume=12|pages=24|issn=}}</ref>. [[1925]]లో1925లో [[మద్రాసు విశ్వవిద్యాలయం|మద్రాసు విశ్వవిద్యాలయ]] ఉపాధ్యక్షుడుగా నియమితుడయ్యాడు<ref>{{cite news|url=http://www.hindu.com/2009/10/02/stories/2009100252210300.htm|title=Tributes paid to educationist|date=2 October 2009|work=[[The Hindu]]|accessdate=4 January 2010}}</ref>. [[ఆంధ్ర విశ్వకళాపరిషత్తు]] బిల్లును రూపొందించి [[శాసనసభ]]లో ఆమోదింపజేసాడు. 1924లో [[బ్రిటిష్]] ప్రభుత్వాంచేప్రభుత్వంచే నైట్ హుడ్ పురస్కారాన్ని పొందాడు.<ref>{{cite book|title=Dr. B. Pattabhi Sitaramayya: a political study|last=Kumar|first=A. Prasanna|publisher=[[Andhra University Press]]|year=1978|page=13|oclc=5414006}}</ref><ref>[http://www.london-gazette.co.uk/issues/32969/pages/6494 The London Gazette, 29 August 1924]</ref> 1927లో పరిషత్తు మొదటి స్నాతకోత్సవంలో నాయుడును గౌరవ డాక్టరేటుతో సత్కరించింది.
 
1884లో బి.ఏ చదువుతూ ఉండగానే నాయుడుకు పెళ్ళయింది. 1889లో భార్య మరణించిన తరువాత మళ్ళీ పెళ్ళిచేసుకోకుండా, జీవితాంతం తెల్లటి దుస్తులే ధరించాడు. ఆయనను ''శ్వేతాంబర ఋషి'' అనేవారు. పేద విద్యార్థులను, అనాథలను చేరదీసి విద్యాబుద్ధులు చెప్పించేవాడు. తన నెలసరి ఆదాయంలో కొద్దిభాగం ఉంచుకుని మిగతాది బీద విద్యార్థులకే వినియోగించేవాడు. విజ్ఞానాభివృద్ధి కొరకు తన గురువైన డా.మిల్లర్ పేరిట మద్రాసు విశ్వవిద్యాలయంలో పదివేల రూపాయలతో ఒకనిధిని ఏర్పాటు చేసాడు.