"చర్చ:అనిల్ రాచమళ్ళ" కూర్పుల మధ్య తేడాలు

(విషయ ప్రాముఖ్యత అనుమానం)
ట్యాగు: 2017 source edit
 
ట్యాగు: 2017 source edit
== విషయ ప్రాముఖ్యత ==
ఈ వ్యాసం విషయ ప్రాముఖ్యత గురించి నాకు అనుమానంగా ఉంది. మూలాలు చూపించినా వాటిలో పేరొందిన మూలాలు ప్రాముఖ్యతను అంతగా చూపించడం లేదు. మిగతావి ప్రచార వెబ్ సైట్లలా అనిపిస్తున్నాయి. మిగతా సభ్యులెవరైనా తమ అభిప్రాయాలు తెలుపగలరు. - [[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] [[వాడుకరి చర్చ:రవిచంద్ర|(చర్చ)]] 04:58, 21 ఏప్రిల్ 2021 (UTC)
:నాకు కొద్దిగా టెక్నికల్ విషయాల కోసం చూసినపుడు ఇద్దరివి చూపించాయి. ఒకటి నల్లమోతు శ్రీధర్ గారిది రెండు ఈయనది. వికీలో వ్యాసం లేదు అని మొదలుపెట్టాను. సమచారం వాళ్ల వెబ్ సైట్ నుండే ఎక్కువ తీసుకున్నా. అయితే మరిన్ని మూలాలు చేర్చవలసిన అవసరం ఉంది.. [[వాడుకరి:B.K.Viswanadh|B.K.Viswanadh]] ([[వాడుకరి చర్చ:B.K.Viswanadh|చర్చ]]) 07:11, 21 ఏప్రిల్ 2021 (UTC)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3173369" నుండి వెలికితీశారు