బి.నాగిరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 74:
 
ఆసక్తికరమైన విశేషమేమిటంటే నాగిరెడ్డి 'రాముడు-భీముడు' రీమేక్ హక్కులు కొని తమిళ, హిందీ భాషల్లో ఎంగవీట్టుపిళ్ళై, రాం ఔర్ శ్యాం తీశాక హిందీలో అలాంటిదే సీతా ఔర్ గీతా అనే సినిమా వచ్చింది. అది వీళ్ళ సినిమాకు కాపీ అని కొందరు ప్రచారం చేశారు. ఐతే ఆ సినిమాను చూసిన నాగిరెడ్డి అది బాగుందని దాన్నే తెలుగులో గంగ-మంగ పేరుతో తీశాడు.
===విజయ-వాహిని స్టూడియో===
 
==పత్రికలు-ప్రచురణ రంగం==
తన స్వగ్రామం నుంచి కెవి రెడ్డి పిలుపందుకుని చెన్నైకి తిరిగొచ్చాక భక్తపోతనకు పనిచేస్తున్న కాలంలోనే తన తమ్ముడైన బి.ఎన్. కొండారెడ్డి పేరు మెద బి.ఎన్.కె. ప్రెస్సు ప్రారంభించాడు నాగిరెడ్డి. ఆ ప్రెస్సు నుంచే ఆయన [[ఆంధ్రజ్యోతి]] అనే సాంఘిక-రాజకీయ పత్రిక మొదలుకొని అనేక పత్రికలు ప్రచురించాడు. వాటిలో అగ్రగణ్యమైనది '''చందమామ'''. ఇతర పత్రికలు:
 
*జూనియర్ చందమామ: తొమ్మిదేళ్ల లోపు పిల్లల కోసం చందమామ ప్రత్యేకంగా ఆంగ్లంలో ప్రచురిస్తున్న మాస పత్రిక .
Line 87 ⟶ 88:
 
==ఆసుపత్రులు-ఆరోగ్యరంగం==
ఆయన చెన్నై వడపళనిలో విజయా హాస్పిటల్, విజయా హార్ట్ ఫౌండేషన్, విజయా హెల్త్ సెంటర్ స్థాపించాడు. బెంగుళూరులోని ప్రసిద్ధ కంటి అసుపత్రి శంకర నేత్రాలయ కూడా విజయా హాసిటల్ ఆవరణలోనే ప్రారంభమైది.
 
==గుర్తింపు-గౌరవాలు==
[[దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు]] ([[1987]]లో),
"https://te.wikipedia.org/wiki/బి.నాగిరెడ్డి" నుండి వెలికితీశారు